తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(తూర్పు విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో గలదు. ఇది విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిశాఖపట్నం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°42′0″N 83°18′0″E మార్చు
పటం

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు

మార్చు
 
1962 లో పోటీచేసిన తెన్నేటి విశ్వనాథం

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కె.రాజకుమారి పోటీ చేస్తున్నది.[1]

ఇవి కూడా చూడండి

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 విశాఖపట్నం తూర్పు జనరల్ వెలగపూడి రామకృష్ణ బాబు పు తె.దే.పా 87073 అక్కరమాని విజయనిర్మల మహిళ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 60599
2014 విశాఖపట్నం తూర్పు జనరల్ వెలగపూడి రామకృష్ణ బాబు పు తె.దే.పా 100624 వంశీకృష్ణ శ్రీనివాస్‌ పు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 52741
2009 విశాఖపట్నం తూర్పు జనరల్ వెలగపూడి రామకృష్ణ బాబు పు తె.దే.పా 44,233 వంశీకృష్ణ శ్రీనివాస్‌ పు ప్రజారాజ్యం పార్టీ 40,202
1962 27 విశాఖపట్నం తూర్పు జనరల్ అంకితం వెంకట భానోజీరావు పు కాంగ్రెస్ పార్టీ 21221 తెన్నేటి విశ్వనాథం పు IND 17394
1955 23 విశాఖపట్నం తూర్పు జనరల్ అంకితం వెంకట భానోజీరావు పు కాంగ్రెస్ పార్టీ 15457 మద్ది పట్టాభిరామరెడ్డి పు IND 6955

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-31. Retrieved 2014-04-15.