తెర్లాం శాసనసభ నియోజకవర్గం

తెర్లాం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విజయనగరం జిల్లా, అరకు లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

తెర్లాం
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం జిల్లా
లోకసభ నియోజకవర్గంఅరకు
ఏర్పాటు1978
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

శాసనసభ సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978[1] వాసిరెడ్డి వరద రామారావు భారత జాతీయ కాంగ్రెస్
1983[2] తెంటు జయ ప్రకాష్[3] తెలుగుదేశం పార్టీ
1985[4] తెంటు జయ ప్రకాష్ తెలుగుదేశం పార్టీ
1989[5] తెంటు జయ ప్రకాష్ తెలుగుదేశం పార్టీ
1994[6] తెంటు జయ ప్రకాష్ తెలుగుదేశం పార్టీ
1999[7] వాసిరెడ్డి వరద రామారావు భారత జాతీయ కాంగ్రెస్
2004[8] తెంటు జయ ప్రకాష్ తెలుగుదేశం పార్టీ

ఎన్నికల ఫలితాలు

మార్చు
2004 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : తెర్లాం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీడీపీ తెంటు జయ ప్రకాష్ 56104
ఐఎన్‌సీ వాసిరెడ్డి వరద రామారావు 49088
మెజారిటీ
పోలింగ్ శాతం

మూలాలు

మార్చు
  1. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. Sakshi (29 June 2024). "హ్యాట్రిక్ వీరులు!". Retrieved 29 June 2024.
  4. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.