తెలుగు సినిమాలు 1937

1937 వ సంవత్సరం 10 తెలుగు సినిమాలు చిత్రాలు విడుదల అయ్యాయి. వాటిలో కనకతార హిట్‌ చిత్రంగా నిలిచింది. బాల యోగిని, సారంగధర కూడా ప్రజాదరణ పొందాయి. జి.కె.మంగరాజు తొలి పంపిణీసంస్థగా 'క్వాలిటీ పిక్చర్స్‌'ను స్థాపించారు; ఆయన ఆధ్వర్యంలోనే దశావతారాలు చిత్రం రూపొంది, విడుదలయింది.

తమిళ బాలయోగిని సినిమాలో బేబి సరోజతో, కె.ఆర్.చెల్లమ్.

విడుదలైన సినిమాలు

మార్చు
  1. వీరాభిమన్యు నిర్మాత: సుందెరల్ నెహ్తా, దర్శకుడు: వి.డి.అమిన్[1]
  2. దశావతారాలు దర్శకత్వం: ఎం.వి.రమణమూర్తి[2]
  3. కనకతార : దర్శకత్వం: హెచ్.వి.బాబు[3]
  4. నరనారాయణ దర్శకత్వం: కొచ్చెర్లకోట రంగారావు[4]
  5. రుక్మిణీ కళ్యాణం దర్శకత్వేం: విభూతి దాస్.[5]
  6. సారంగధర (1937 సినిమా) దర్శకత్వం: పి.పుల్లయ్య[6]
  7. విజయదశమి (1937 సినిమా) దర్శకత్వం: డి.జె.గూనె[7]
  8. విప్రనారాయణ ( అరోరా)  : దర్శకత్వం: అహీంద్ర చౌదరి[8]
  9. బాల యోగిని దర్శకులు: కె.సుబ్రహ్మణ్యం, గూడవల్లి రామబ్రహ్మం[9]
  10. మోహినీ రుక్మాంగద (1937 సినిమా) దర్శకత్వం:చిత్రపు నరసింహారావు[10]

మూలాలు

మార్చు
  1. "Veer Abhimanyu (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
  2. "Dashavatharamulu (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
  3. "Kanakatara (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
  4. "Naranaranarayana (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
  5. "Rukmini Kalyanam (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
  6. "Sarangadhara (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
  7. "Vijayadasami (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
  8. "Vipranarayana (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
  9. "Balayogini (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
  10. "Mohini Rukmangada (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.



తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |