తెలుగు సినిమాలు 1943
విడుదలైన సినిమాలు
మార్చువిశేషాలు
మార్చు- ఈ యేడాది ఎనిమిది చిత్రాలు విడుదల అయ్యాయి
- కృష్ణప్రేమ, చెంచులక్ష్మి చిత్రాలు విజయం సాధించాయి.
- చిత్తూరు నాగయ్య సొంతగా రేణుకా ఫిలిమ్స్ సంస్థను స్థాపించి తీసిన తొలి చిత్రం భాగ్యలక్ష్మి సుమారుగా నడిచింది
- ఇదే యేడాది విడుదలైన పంతులమ్మ కూడా ఓ మోస్తరు విజయాన్నే మూటకట్టుకుంది.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |