తెలుగు సినిమా బాలనటులు
తెలుగు సినిమాలో ఎందరో మంచి బాలనటులు ప్రసిద్ధిపొందారు. వారిలో కొంతమంది పెద్దవారైన తరువాత అదే రంగంలో కథానాయకులుగా స్థిరపడిన వారున్నారు.
క్రమ సంఖ్య | బాలనటి/నటుడు పేరు | సినిమా నటుడు/నటి |
---|---|---|
1. | బేబీ రోజారమణి | రోజారమణి |
2. | బేబీ శ్రీదేవి | శ్రీదేవి |
3. | జూనియర్ ఎన్.టి.ఆర్. | నందమూరి తారక రామారావు |
4. | మాస్టర్ తరుణ్ | తరుణ్ కుమార్ |
5. | మాస్టర్ ఆలీ | ఆలీ |
6. | బేబీ గీతాంజలి | గీతాంజలి |
7. | బేబీ కృష్ణవేణి | సి.కృష్ణవేణి |
8. | మాస్టర్ శ్రీనివాసరావు | చిత్తజల్లు శ్రీనివాసరావు |
9. | బేబీ రోహిణి | రోహిణి |
10. | బేబీ మీనా | మీనా |
11. | బేబీ శాలిని | శాలిని |
12. | బేబీ శామిలి | శామిలి |
13. | సుధ | సుధ |
14. | ఎస్.వరలక్ష్మి | ఎస్.వరలక్ష్మి |
15. | మంచు మనోజ్ కుమార్ | మంచు మనోజ్ కుమార్ |
16. | మాస్టర్ మంజునాథ | మంజునాథ్ నాయకర్ |
17. | కృష్ణాజిరావు సింధే | |
18. | బేబీ వరలక్ష్మీ | వరలక్ష్మీ |