తొలిచూపులోనే
తొలిచూపులోనే 2003, అక్టోబర్ 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారధ్యంలో వై. కాశీవిశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, అకాంక్ష, శారద, చరణ్ రాజ్, సుమన్, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]
తొలిచూపులోనే | |
---|---|
దర్శకత్వం | వై. కాశీవిశ్వనాథ్ |
రచన | పరుచూరి సోదరులు (మాటలు) |
స్క్రీన్ ప్లే | కాశీవిశ్వనాథ్ |
కథ | కాశీవిశ్వనాథ్ |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | కళ్యాణ్ రామ్, అకాంక్ష, శారద, చరణ్ రాజ్, సుమన్, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్ |
ఛాయాగ్రహణం | శేఖర్ వి. జోసఫ్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | మయూరి ఫిల్స్మ్ |
విడుదల తేదీ | 2003 అక్టోబరు 9 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం మార్చు
సాంకేతికవర్గం మార్చు
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: యనమదల కాశీ విశ్వనాథ్
- నిర్మాత: రామోజీరావు
- రచన: పరుచూరి సోదరులు (మాటలు)
- సంగీతం: చక్రి
- ఛాయాగ్రహణం: శేఖర్ వి. జోసఫ్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: ఉషా కిరణ్ మూవీస్
- పంపిణీదారు: మయూరి ఫిల్స్మ్
మూలాలు మార్చు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "తొలిచూపులోనే". telugu.filmibeat.com. Retrieved 5 February 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Toli Choopulone". www.idlebrain.com. Retrieved 5 February 2018.