తొలిరేయి గడిచింది

తొలిరేయి గడిచింది 1977 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో మురళి మోహన్, రజనీకాంత్, జయచిత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు.[1][2]

తొలిరేయి గడిచింది
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.రామిరెడ్డి
తారాగణం మురళీమోహన్ ,
జయచిత్ర
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
గీతరచన ఆరుద్ర
ఛాయాగ్రహణం రామచంద్ర బాబు
నిర్మాణ సంస్థ సృజన కంబైన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

  1. ఇదో రకం - అదో రకం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి - రచన: ఆరుద్ర
  2. ఈ తీయని వేళ నా ఊహలలోన మల్లెలు తేనెలు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
  3. గుడ్ అంటే మంచిది బ్యాడ్ అంటే చెడ్డది గుడ్ అండ్ బ్యాడ్ - పి.సుశీల, రమోలా - రచన: ఆత్రేయ
  4. జాబిలి మెరిసెలే ఆశలు విరిసెలే తొలిరేయి - కె. జె. ఏసుదాసు, పి.సుశీల - రచన: దాశరథి

వనరులు మార్చు

మూలాలు మార్చు

  1. http://www.jointscene.com/movies/Tholireyigadichindi_/20857
  2. Ramachandran, Naman (2014) [2012]. Rajinikanth: The Definitive Biography. New Delhi: Penguin Books. ISBN 978-0-670-08620-7. OCLC 825198202.