దర్శి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
దర్శి శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది.[1]
దర్శి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ప్రకాశం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 15°46′48″N 79°40′12″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఎన్నికైన శాసనసభ్యుల జాబితా
మార్చుసంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[2] | 103 | దర్శి | జనరల్ | బూచేపల్లి శివప్రసాదరెడ్డి | పు | వైఎస్సాఆర్‌సీపీ | 101889 | గొట్టిపాటి లక్ష్మీ | స్త్రీ | తె.దే.పా | 99433 |
2019 | 103 | దర్శి | జనరల్ | మద్దిశెట్టి వేణుగోపాల్ | పు | వైఎస్సాఆర్‌సీపీ | 1,11,914 | కదిరి బాబురావు | పు | తె.దే.పా | 72,857 |
2014 | 103 | దర్శి | జనరల్ | శిద్దా రాఘవరావు | పు | తె.దే.పా | 88821 | బూచేపల్లి శివప్రసాదరెడ్డి | పు | వైఎస్సాఆర్‌సీపీ | 87447 |
2009 | 222 | దర్శి | జనరల్ | బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 66418 | మన్నం వెంకట రమణ | పు | తె.దే.పా | 53028 |
2004 | 121 | దర్శి | జనరల్ | బూచేపల్లి సుబ్బారెడ్డి | పు | IND | 50431 | కదిరి బాబూరావు | పు | తె.దే.పా | 48021 |
1999 | 121 | దర్శి | జనరల్ | సానికొమ్ము పిచ్చిరెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 70387 | Vema Venkata Subba Rao | పు | తె.దే.పా | 57209 |
1997 | ఉప ఎన్నికలు | దర్శి | జనరల్ | Narapusetty Papa Rao | పు | తె.దే.పా | 63432 | సానికొమ్ము పిచ్చిరెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 55031 |
1994 | 121 | దర్శి | జనరల్ | Narapasetty Sreeramulu | పు | తె.దే.పా | 50769 | Mohammed Ghouse Shaik | పు | కాంగ్రెస్ పార్టీ | 34071 |
1989 | 121 | దర్శి | జనరల్ | సానికొమ్ము పిచ్చిరెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 56165 | Veginati Kotaiah | పు | తె.దే.పా | 54879 |
1985 | 121 | దర్శి | జనరల్ | Pusetty Sriramulu | పు | తె.దే.పా | 42471 | Ikommu Pitohireddy | పు | కాంగ్రెస్ పార్టీ | 42193 |
1983 | 121 | దర్శి | జనరల్ | కాటూరి నారాయణ స్వామి | పు | IND | 43730 | Dirisala Raja Gopala Reddy | పు | కాంగ్రెస్ పార్టీ | 27272 |
1978 | 121 | దర్శి | జనరల్ | Gnana Prakasam Berre | పు | INC (I) | 24225 | Muvvala Srihari Rao | పు | JNP | 22767 |
1972 | 120 | దర్శి | జనరల్ | D. Kaja Gopala Reddy | పు | కాంగ్రెస్ పార్టీ | 31125 | Mahananda Ravipati | పు | IND | 26407 |
1967 | 116 | దర్శి | జనరల్ | M. Ravipati | పు | SWA | 32931 | V. R. R. Dirisala | పు | కాంగ్రెస్ పార్టీ | 24885 |
1962 | 121 | దర్శి | జనరల్ | Dirisala Venkataramanareddy | పు | కాంగ్రెస్ పార్టీ | 14411 | Nusam Kasi Reddy | పు | సీపీఐ | 13533 |
1955 | 105 | దర్శి | జనరల్ | Dirisala Venkataramana Reddy | M | కాంగ్రెస్ పార్టీ | 14980 | Singararaju Ramakrishnaiah | పు | సీపీఐ | 12775
|
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బొడ్డు కోటిరెడ్డి పోటీ చేయగా[3], కాంగ్రెస్ పార్టీ తరఫున బి.శివప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ టికెట్టుపై ఎం.వెంకటరమణ పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.శివప్రసాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 13వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించాడు.
ఇవి కూడా చూడండి
మార్చు- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "Darsi Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". www.sakshi.com. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Darsi". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009