దావణగెరె లోక్‌సభ నియోజకవర్గం
దావణగెరె లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 1977లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది.
Existence | 1977 |
---|---|
Reservation | None |
Current MP | జి. ఎం. సిద్దేశ్వర |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | కర్ణాటక |
Assembly Constituencies | జగలూర్ హరపనహళ్లి హరిహర్ దావణగెరె ఉత్తర దావణగెరె సౌత్ మాయకొండ చన్నగిరి హొన్నాలి |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చుదావణగెరె లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ చేయబడింది | జిల్లా |
---|---|---|---|
103 | జగలూర్ | ఎస్టీ | దావణగెరె |
104 | హరపనహళ్లి | జనరల్ | దావణగెరె |
105 | హరిహర్ | జనరల్ | దావణగెరె |
106 | దావణగెరె ఉత్తర | జనరల్ | దావణగెరె |
107 | దావణగెరె సౌత్ | జనరల్ | దావణగెరె |
108 | మాయకొండ | ఎస్సీ | దావణగెరె |
109 | చన్నగిరి | జనరల్ | దావణగెరె |
110 | హొన్నాళి | జనరల్ | దావణగెరె |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1977 | 6వ | కొండజ్జి బసప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 1977 – 1980 | |
1980 | 7వ | టీవీ చంద్రశేఖరప్ప | భారత జాతీయ కాంగ్రెస్ (I) | 1980 – 1984 | |
1984 | 8వ | చన్నయ్య ఒడెయార్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1984 – 1989 | |
1989 | 9వ | 1989 – 1991 | |||
1991 | 10వ | 1991 - 1996 | |||
1996 | 11వ | జి. మల్లికార్జునప్ప | భారతీయ జనతా పార్టీ | 1996 - 1998 | |
1998 | 12వ | శామనూరు శివశంకరప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | 1998 - 1999 | |
1999 | 13వ | జి. మల్లికార్జునప్ప | భారతీయ జనతా పార్టీ | 1999 - 2004 | |
2004 | 14వ | జిఎం సిద్దేశ్వర | 2004 - 2009 | ||
2009 | 15వ | 2009 - 2014 | |||
2014 | 16వ | 2014 - 2019 | |||
2019[1][2] | 17వ | 2019-2024 | |||
2024 | 18వ | ప్రభా మల్లికార్జున్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2024 - |
మూలాలు
మార్చు- ↑ Business Standard (2019). "Davanagere Lok Sabha Election Results 2019: Davanagere Election Result 2019 | Davanagere Winning MP & Party". Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.