దీపారాధన (సినిమా)

దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం

దీపారాధన 1981, ఏప్రిల్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. భాగ్యలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై నన్నపనేని సుధాకర్ నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, జయప్రద, మాగంటి మురళీమోహన్ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2]

దీపారాధన
Deeparadhana (1981).jpg
దీపారాధన సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనదాసరి నారాయణరావు
నిర్మాతనన్నపనేని సుధాకర్
తారాగణంశోభన్ బాబు,
జయప్రద,
మాగంటి మురళీమోహన్
ఛాయాగ్రహణంకె.ఎస్. మణి
కూర్పుదండమూడి రాజగోపాల్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
భాగ్యలక్ష్మీ క్రియేషన్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 11, 1981
సినిమా నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • కథ, చిత్రానువాదం, మాటలు, పాటలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
 • నిర్మాత: నన్నపనేని సుధాకర్
 • సంగీతం: కె. చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: కె.ఎస్. మణి
 • కూర్పు: దండమూడి రాజగోపాల్
 • నిర్మాణ సంస్థ: భాగ్యలక్ష్మీ క్రియేషన్స్

పాటలుసవరించు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3] దాసరి నారాయణరావు రాసిన పాటలును ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఆనంద్, రమేష్, పుష్పలత పాడారు.

 1. మనిషికి సర్వం ప్రాణం
 2. సన్నగా సన సన్నగా
 3. సీతాదేవి కళ్యాణం చూసింది
 4. తెల్లకాగితం మనిషి జీవితం
 5. తూరుపుతిరిగి దండంపెట్టు
 6. వెన్నెలవేళ మల్లెలనీడ

మూలాలుసవరించు

 1. "Deeparadhana (1981)". Indiancine.ma. Retrieved 2020-08-20.
 2. "Deeparadhana 1981 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.
 3. "Deeparadhna Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-24. Archived from the original on 2020-12-02. Retrieved 2020-08-20.

ఇతర లంకెలుసవరించు