దేనికైనా రేడీ

జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన 2012 చలన చిత్రం
దేనికైనా రేడీ
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం జి. నాగేశ్వరరెడ్డి
నిర్మాణం మోహన్ బాబు
కథ బీ.వీ.ఎస్. రవి
చిత్రానువాదం కోన వెంకట్
గోపీమోహన్
తారాగణం మంచు విష్ణు[1]
హన్సికా మోట్వాని
సంగీతం యువన్ శంకర్ రాజా
చక్రి
సంభాషణలు మరుధూరి రాజా
ఛాయాగ్రహణం సిద్దార్థ్
కూర్పు ఎం. ఆర్. వర్మ
నిర్మాణ సంస్థ 24 Frames Factory
భాష తెలుగు

సరస్వతి (సీత) భాషా (సుమన్) ప్రేమించుకొని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో సరస్వతి తండ్రి చనిపోతాడు. సరస్వతి అన్న వీర నరసింహ నాయుడు (ప్రభు) వారిద్దరి మీద కోపం పెంచుకుంటాడు. భాషా – సరస్వతిల సంతానం సులేమాన్ (విష్ణు) తమ రెండు కుటుంబాలని కలపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నరసింహ నాయుడు ఇంట్లో యాగం చేయించాలని చెప్పడంతో బంగార్రాజు సహాయంతో (బ్రహ్మానందం) సహాయంతో కృష్ణ శాస్త్రిగా ఆ ఇంట్లో అడుగు పెడతాడు. తను సులేమాన్ కాదు కృష్ణ శాస్త్రిని అని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిస్తూ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపాడు అన్నది మిగతా సినిమా.[2]

తారాగణం

మార్చు
  1. బ్రహ్మానందం (బంగార్రాజు)
  2. ప్రభు గణేశన్ (వీర నరసింహ నాయుడు)
  3. సుమన్ తల్వార్
  4. కోట శ్రీనివాసరావు (రుద్రమ్మ నాయుడు)
  5. ఎం.ఎస్.నారాయణ (సంపంగి శాస్త్రి)
  6. వెన్నెల కిశోర్ (డేవిడ్)
  7. లంక భద్రాద్రి శ్రీరామ్
  8. ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  9. రఘుబాబు
  10. ప్రగతి
  11. సీత (సరస్వతి)
  12. సుబ్బరాజు (వీర నరసింహ తమ్ముడు)
  13. చలపతిరావు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితసంగీతంSinger(s)పాట నిడివి
1."నాలాగే నేనుంటాను"Ramajogayya Sastry శంకర్ మహదేవన్ 
2."పిల్లంధం కేక"ChandraboseChakriహేమచంద్ర, పరినిక 
3."నిన్ను చూడకుండా"Bhaskara BhatlaChakriఅద్నాన్ సమీ, గీతా మాధురి 
4."పిల్ల నీవల్ల"Anantha SreeramYuvan Shankar Rajaయువన్ శంకర్ రాజా, శారద పండిట్ 
5."పంచ కట్టుకో"Bhaskara BhatlaChakriటిప్పు ,శ్రావణ భార్గవి 

మూలాలు

మార్చు
  1. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
  2. "సమీక్ష: దేనికైనా రెడీ – కామెడీ డ్రామా |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2012-10-24. Retrieved 2020-07-20.