అద్నాన్ సమీ ఖాన్ (జననం 15 ఆగస్టు 1971) భారతదేశానికి[1] చెందిన గాయకుడు, సంగీతకారుడు, సంగీత స్వరకర్త, పియానిస్ట్.[2] [3] [4] ఆయన సంగీతంలో చేసిన విశేష కృషికి గాను 2020 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.[5]

మూలాలుసవరించు

  1. The Hindu (31 December 2015). "Adnan Sami is Indian now" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2022. Retrieved 30 July 2022.
  2. "Adnan Sami to sing in Bengali". Rediff.com. 13 December 2004. Archived from the original on 3 February 2009. Retrieved 31 January 2009.
  3. "Music is the medium of love". Dawn Images. 21 December 2003. Archived from the original on 3 February 2009. Retrieved 31 January 2009.
  4. "Adnan Sami granted Indian citizenship". The Express Tribune. 31 December 2015. Archived from the original on 9 November 2021. Retrieved 8 November 2021.
  5. Sakshi (9 November 2021). "పద్మం దక్కిన వేళ.. ఆనంద హేల". Archived from the original on 30 July 2022. Retrieved 30 July 2022.

బయటి లింకులుసవరించు