దేవుడే దిగివస్తే
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 1975లో విడుదలైన తెలుగు చలనచిత్రం
దేవుడే దిగివస్తే 1975, సెప్టెంబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై దాసరి సత్యనారాయణమూర్తి, అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయప్రద, రామకృష్ణ, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2]
దేవుడే దిగివస్తే | |
---|---|
![]() దేవుడే దిగివస్తే సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | దాసరి నారాయణ రావు |
రచన | వాలి (కథ) దాసరి నారాయణ రావు (చిత్రానువాదం, మాటలు) |
నిర్మాత | దాసరి సత్యనారాయణమూర్తి, అల్లు అరవింద్ |
తారాగణం | జయప్రద రామకృష్ణ చంద్రమోహన్ |
ఛాయాగ్రహణం | ఎం. కన్నప్ప |
కూర్పు | కె. బాలు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | సెప్టెంబరు 19, 1975 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- జయప్రద
- రామకృష్ణ
- చంద్రమోహన్
- గోకిన రామారావు
- జయమాలిని
- కైకాల సత్యనారాయణ
- అల్లు రామలింగయ్య
- లక్ష్మీకాంత్
- సారథి
- ప్రసాద్
- ఎంవివిఎస్ బాబురావు
- దేవిక
- వాణి
- అత్తిలి పాప
సాంకేతికవర్గం
మార్చు- చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: దాసరి నారాయణ రావు
- నిర్మాతలు: దాసరి సత్యనారాయణమూర్తి, అల్లు అరవింద్
- కథ: వాలి
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: ఎం. కన్నప్ప
- కూర్పు: కె. బాలు
- సమర్పణ: అల్లు రామలింగయ్య
- అసోసియేట్ డైరెక్టర్: రవిరాజా పినిశెట్టి
- నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.
- మేలుకోవయ్యా కృష్ణయ్యా మేలుకో కన్నయ్యా - పి.సుశీల, చంద్రశేఖర్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- లవ్ అంటే ప్రేమ లైఫ్ అంటే జీవితం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాశరథి
- ఓ నీలాల మేఘాలలో అందాల రాచిలకలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆరుద్ర
- నీదే గెలుపు నీదేరా నాదే ఓటమి నాదేరా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
- మస్క చీకటి పడుచు చిన్నది మందు వున్నది మజా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
మూలాలు
మార్చు- ↑ "Devude Digivasthe (1975)". Indiancine.ma. Retrieved 2020-08-20.
- ↑ "Devude Digivaste on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-08-20.
ఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దేవుడే దిగివస్తే
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)