దేశాల జాబితా – తలసరి కాఫీ వినియోగం

వివిధ దేశాలలో సంవత్సరానికి తలసరి కాఫీ వినియోగం (List of countries by coffee consumption per capita) ఈ జాబితాలో ఇవ్వబడింది. ఇది 2003నాటి గణాంకాల ఆధారంగా తయారు చేయబడింది [1].

వివిధ దేశాలలో సంవత్సరానికి తలసరి కాఫీ వినియోగం


  1.  ఫిన్‌లాండ్ 11.4 కిలో గ్రాములు
  2.  అరూబా 9.2 కిలో గ్రాములు
  3.  Iceland 9.1 కిలో గ్రాములు
  4.  నార్వే 9 కిలో గ్రాములు
  5.  డెన్మార్క్ 8.1 కిలో గ్రాములు
  6.  Sweden 7.9 కిలో గ్రాములు
  7.  బెర్ముడా 7.5కిలో గ్రాములు
  8.   స్విట్జర్లాండ్ 7.4 కిలో గ్రాములు
  9.  నెదర్లాండ్స్ 6.8 కిలో గ్రాములు
  10.  Germany 6.6 కిలో గ్రాములు
  11.  ఇటలీ 5.7 కిలో గ్రాములు
  12.  స్లోవేనియా 5.6 కిలో గ్రాములు
  13.  ఆస్ట్రియా 5.5 కిలో గ్రాములు
  14.  ఫ్రాన్స్ 5.4 కిలో గ్రాములు
  15.  మాల్టా 5.1 కిలో గ్రాములు
  16.  బెల్జియం 5 కిలో గ్రాములు
  17.  క్రొయేషియా 5 కిలో గ్రాములు
  18.  Lebanon 4.9 కిలో గ్రాములు
  19.  బ్రెజిల్ 4.7 కిలో గ్రాములు
  20.  లాట్వియా 4.4 కిలో గ్రాములు
  21.  పోర్చుగల్ 4.3 కిలో గ్రాములు
  22.  యు.ఎస్.ఏ 4.2 కిలో గ్రాములు
  23.  బ్రూనై 4.1 కిలో గ్రాములు
  24.  కెనడా 4 కిలో గ్రాములు
  25.  సైప్రస్ 4 కిలో గ్రాములు
  26.  స్పెయిన్ 4 కిలో గ్రాములు
  27.  కోస్టారికా 3.9 కిలో గ్రాములు
  28.  ఇజ్రాయిల్ 3.8 కిలో గ్రాములు
  29.  Macedonia 3.7 కిలో గ్రాములు
  30.  హంగరీ 3.5 కిలో గ్రాములు
  31.  న్యూజీలాండ్ 3.5 కిలో గ్రాములు
  32.  అల్జీరియా 3.3 కిలో గ్రాములు
  33.  లిథువేనియా 3.3 కిలో గ్రాములు
  34.  పోలండ్ 3.3 కిలో గ్రాములు
  35.  జపాన్ 3.2 కిలో గ్రాములు
  36.  బోస్నియా, హెర్జెగోవినా 3 కిలో గ్రాములు
  37.  బల్గేరియా 3 కిలో గ్రాములు
  38.  Armenia 2.9 కిలో గ్రాములు
  39.  బహామాస్ 2.9 కిలో గ్రాములు
  40.  British Virgin Islands 2.9 కిలో గ్రాములు
  41.  కేమన్ ఐలాండ్స్ 2.8 కిలో గ్రాములు
  42.  ఆస్ట్రేలియా 2.7 కిలో గ్రాములు
  43.  ఐర్లాండ్ 2.3 కిలో గ్రాములు
  44.  United Kingdom 2.2 కిలో గ్రాములు
  45.  రొమేనియా 2.1 కిలో గ్రాములు
  46.  హోండురాస్ 1.7 కిలో గ్రాములు
  47.  ఉరుగ్వే 1.7 కిలో గ్రాములు
  48.  దక్షిణ కొరియా 1.7 కిలో గ్రాములు
  49.  జోర్డాన్ 1.6 కిలో గ్రాములు
  50.  వెనెజులా 1.6 కిలో గ్రాములు
  51.  Ethiopia 1.5 కిలో గ్రాములు
  52.  Guatemala 1.5 కిలో గ్రాములు
  53.  సెయింట్ లూసియా 1.5 కిలో గ్రాములు
  54.  ఒమన్ 1.5 కిలో గ్రాములు
  55.  అల్బేనియా 1.4 కిలో గ్రాములు
  56.  ఎల్ సాల్వడోర్ 1.4 కిలో గ్రాములు
  57.  కువైట్ 1.4 కిలో గ్రాములు
  58.  Russia 1.4 కిలో గ్రాములు



మూలము

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు