ధర్మచక్రం (1980 సినిమా)

ధర్మచక్రం 1980, జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. వై.ఎల్.ఎన్. పిక్చర్స్ పతాకంపై విఎస్ నరసింహారెడ్డి నిర్మాణ సారథ్యంలో లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, ప్రభాకరరెడ్డి, జయప్రద, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]

ధర్మచక్రం
ధర్మచక్రం సినిమా పోస్టర్
దర్శకత్వంలక్ష్మీదీపక్
రచనయం. ప్రభాకరరెడ్డి (కథ), మద్దిపట్ల సూరి (మాటలు)
నిర్మాతవిఎస్ నరసింహారెడ్డి
తారాగణంశోభన్ బాబు,
ప్రభాకరరెడ్డి,
జయప్రద,
మోహన్ బాబు
ఛాయాగ్రహణంవెంకట్
కూర్పుబిఎన్ కృష్ణ
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
వై.ఎల్.ఎన్. పిక్చర్స్
విడుదల తేదీ
జూలై 25, 1980
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2][3]

  1. గోగులు పూచే గుట్టమీద గోపికలాంటి చిన్నదానా, (గానం.బాలు, రచన: జాలాది)
  2. కరిగిపొమ్మంది ఒక చినుకు (రచన: మైలవరపు గోపి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  3. చిర్రున లేచి చుర్రున చూసి (రచన: సి. నారాయణరెడ్డి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  4. గోగులు పూచే గుట్ట మీద (రచన: జాలాది, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  5. అమ్మో జలకాలే ఆడేను (రచన: మైలవరపు గోపి, గానం: ఎస్. జానకి)
  6. ఎస్ ఆర్ నో చెప్పాలిరో(రచన:మైలవరపు గోపి, గానం.ఎస్ .జానకి)
  7. నున్న నున్ననిదాన సన్నాయి,(రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం)

మూలాలు

మార్చు
  1. "Dharma Chakram (1980)". Indiancine.ma. Retrieved 2020-08-21.
  2. "Dharma Chakram(1980)". www.song.cineradham.com. Archived from the original on 2016-06-25. Retrieved 2020-08-21.
  3. "Dharma Chakram – Naa Songs". naasongs.co. Retrieved 2020-08-21.

ఇతర లంకెలు

మార్చు