మరికొన్ని ఇటువంటి పేరులు గల వ్యాసాల కోసం ధర్మపత్ని అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి.


ధర్మపత్ని
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని ప్రసాద్
తారాగణం సుమన్ ,
భానుప్రియ ,
రాజేంద్రప్రసాద్
సంగీతం చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
గీతరచన వేటూరి
నిర్మాణ సంస్థ సత్యశక్తి పిక్చర్స్
భాష తెలుగు

ధర్మపత్ని సత్యశక్తి పిక్చర్స్ పతాకంపై 1987లో వచ్చిన సినిమా.

నటీనటులుసవరించు

 • సుమన్
 • భానుప్రియ
 • రాజేంద్రప్రసాద్
 • నూతన్ ప్రసాద్
 • అల్లు రామలింగయ్య
 • మిక్కిలినేని
 • సుత్తి వేలు
 • రాజ్యలక్ష్మి
 • అనూరాధ
 • మోదుకూరి సత్యం
 • రావి కొండలరావు
 • తాతినేని ప్రసాద్

సాంకేతికవర్గంసవరించు

 • నిర్మాతలు: సి.కె.ఆర్.ప్రసాద్, సి.ఆర్.ఆర్.ప్రసాద్
 • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తాతినేని ప్రసాద్
 • మాటలు: గణేష్ పాత్రో
 • కథ: ఆంజనేయ పుష్పానంద్
 • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
 • సంగీతం: చక్రవర్తి
 • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు