ధర్మపత్ని (1987 సినిమా)


మరికొన్ని ఇటువంటి పేర్లు గల వ్యాసాల కోసం ధర్మపత్ని అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి.


ధర్మపత్ని
(1987 తెలుగు సినిమా)
Dharmapathni (1987).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం టి.ఎల్.వి.ప్రసాద్
నిర్మాణం సి.ఆర్.ఆర్.ప్రసాద్,
సి.కె.ఆర్.ప్రసాద్
చిత్రానువాదం టి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం సుమన్,
భానుప్రియ,
గద్దె రాజేంద్రప్రసాద్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ సత్యశక్తి పిక్చర్స్
భాష తెలుగు

ధర్మపత్ని 1987లో సత్యశక్తి పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. ఒక చెల్లెలుగా, ఒక ఇల్లాలుగా, ఒక పోలీసు అధికారిణిగా ఒక మహిళ ఎదుర్కొనే సమస్యలు, సంఘర్షణలు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించి, చిత్రానువాదం సమకూర్చిన తాతినేని ప్రసాద్ ఈ సినిమాలో తొలిసారిగా విలన్‌గా నటించడం ఒక విశేషం[1].

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకుడు: తాతినేని ప్రసాద్
  • కథ: ఆంజనేయ పుష్పానంద్
  • చిత్రానువాదం: తాతినేని ప్రసాద్
  • సంభాషణలు: గణేశ్ పాత్రో
  • గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: నవకాంత్
  • కళ: కళాధర్
  • సంయుక్త దర్శకుడు: గూనా నాగేంద్రప్రసాద్
  • నిర్వహణ: తాండవకృష్ణ
  • నిర్మాతలు: సి.ఆర్.ఆర్.ప్రసాద్, సి.కె.ఆర్.ప్రసాద్

మూలాలుసవరించు

  1. జి.వి.జి. (2 January 1987). "సినిమా విశేషాలు". ఆంధ్ర సచిత్ర వారపత్రిక. 79 (18): 38–39. Retrieved 22 February 2017.[permanent dead link]