ధర్మవరం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
ధర్మవరం శాసనసభ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లాలో గలదు.
చరిత్ర
మార్చుఇది 2022 కు ముందు అనంతపురం జిల్లాలో వుండేది.[1]
నియోజకవర్గంలోని మండలాలు
మార్చు1983 ఎన్నికలు
మార్చు1983 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జి.నాగిరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పి.వి.చౌదరిపై 30605 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. నాగిరెడ్డికి 54752 ఓట్లు లభించగా, చౌదరికి 24147 ఓట్లు లభించాయి.[2]
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[3] 160 ధర్మవరం జనరల్ సత్య కుమార్ యాదవ్ పు బీజేపీ 106544 కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 102810 2019 [4] 160 ధర్మవరం జనరల్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 106024 గోనుగుంట్ల సూర్యనారాయణ పురుషుడు తె.దే.పా 90738 2014 160 ధర్మవరం జనరల్ గోనుగుంట్ల సూర్యనారాయణ పు తె.దే.పా 99246 కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 85035 2009 279 ధర్మవరం GEN జనరల్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 61260 గోనుగుంట్ల సూర్యనారాయణ పు ఇండిపెండెంట్ 42088 2004 173 ధర్మవరం GEN జనరల్ గోనుగుంట్ల జయలక్ష్మమ్మ స్త్రీ తె.దే.పా 64743 జి.నాగిరెడ్డి పు సీపీఐ 60956 1999 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి పు INC 60690 గోనుగుంట్ల విజయకుమార్ M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 52030 1994 173 Dharmavaram ధర్మవరం GEN గుత్తా వెంకటనాయుడు పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 53076 కె.సూర్యప్రతాపరెడ్డి \ కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి పు IND 52006 1989 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ G. Nagi Reddy పు తె.దే.పా 70138 జి.నారాయణస్వామి పు INC 29717 1985 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ జి.నాగిరెడ్డి పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 46651 జి.పెద్దారెడ్డి పు INC 34580 1983 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ జి.నాగిరెడ్డి పు IND 54752 పి.వి.చౌదరి పు INC 24147 1978 173 Dharmavaram ధర్మవరం GEN గొసుగుంట్ల అనంతరెడ్డి పు INC (I) 38297 Chinna Chigullarevu Lakshminarayana Reddy \ సి.సి.లక్ష్మినారాయణరెడ్డి పు JNP 25120 1972 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ పి.వి.చౌదరి పు INC 30084 గొసుగుంట్ల అనంతరెడ్డి పు IND 27777 1967 170 Dharmavaram ధర్మవరం GEN జనరల్ P. Venkatesan \ పళ్ళెం వెంకటేషన్ పు SWA 26798 పి.వి.చౌదరి పు INC 23538 1962 171 Dharmavaram ధర్మవరం GEN P. Venkateswara Choudari \ పి.వి.చౌదరి పు INC 20120 ఎల్.నారాయణప్ప పు IND 17181 1955 148 Dharmavaram ధర్మవరం GEN పి.రామాచార్యులు పు INC 48343 Santhappa పు INC 47164
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "Dharmavaram Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 29 జూలై 2021. Retrieved 29 July 2021.
- ↑ ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-1983.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Dharmavaram". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ Sakshi (16 March 2019). "ఫ్యాక్షన్ పోకడలకు జీవం..ధర్మవరం". Archived from the original on 29 జూలై 2021. Retrieved 29 July 2021.