ధర్మాత్ముడు (1983 సినిమా)
ధర్మాత్ముడు భ్రమరాంబిక ఫిలింస్ పతాకంపై కేశవరావు నిర్మాతగా, బి. భాస్కరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, జయసుధ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం. సినిమా, పాటలు మంచి విజయం సాధించాయి.
ధర్మాత్ముడు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి. భాస్కరరావు |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, జయసుధ విజయశాంతి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | భ్రమరాంబిక ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
చిత్రబృందం
మార్చుసినిమాలో ప్రధాన తారాగణం, ముఖ్య సాంకేతిక వర్గం ఇలా ఉంది.[1]
నటనటులు
మార్చు- కృష్ణంరాజు
- జయసుధ
- విజయశాంతి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- ప్రభాకర్‌రెడ్డి
- రాజేష్
- మిక్కిలినేని
- అత్తిలి లక్ష్మి
- ప్రసాద్ బాబు
- త్యాగరాజు
- సారథి
- చలపతిరావు
- భీమరాజు
- ఆనంద్ మోహన్
- టెలిఫోన్ సత్యనారాయణ
- డా.భాస్కరరావు
- చిడతల అప్పారావు
సాంకేతికవర్గం
మార్చు- సంగీతం - సత్యం
- మాటలు - మద్దిపట్ల సూరి
- గీతరచన - గోపి
- కెమెరా - సత్తిబాబు
- కళ - బి.ఆర్.కృష్ణ
- నిర్మాత - కేశవరావు
- దర్శకత్వం - బి.భాస్కరరావు
పాటలు
మార్చు- ఓ గోపెమ్మో ... ఇటు రావమ్మో ... ఈ దాసుని తప్పు దండంతో సరి .. మన్నించవమ్మో , రచన:మైలవరపు గోపి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- దేవతలందరు ఒకటైవచ్చి దీవెన లివ్వాలి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- టకధిమి తకధిమి, రచన:మైలవరపు గోపి, గానం.కె జె.జేసుదాసు
- దమ్ముంటే కాసుకోండి, రచన:మైలవరపు గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల కోరస్
- చిలకపచ్చ చీరకట్టి, రచన: ఎం.గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం.
స్పందన
మార్చుసినిమా మంచి విజయాన్ని సాధించింది. సినిమా పాటలు కూడా ప్రజాదరణ పొందాయి.
బయటి లంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ పత్రిక, ప్రతినిధి (4 June 1983). "దాదాపు పూర్తయిన 'ధర్మాత్ముడు'". సినిమా పత్రిక: 5.
2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.