ధర్మ పోరాటం
ధర్మపోరాటం 1983 ఫిబ్రవరి 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్ కింద మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, జయసుధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెల్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]
ధర్మ పోరాటం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
---|---|
తారాగణం | మొహన్ బాబు , జయసుధ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ ప్లసన్నా పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మోహన్ బాబు
- జయసుధ
- జగ్గయ్య
- గుమ్మడి
- త్యాగరాజు
- కాంతారావు
- భీమరాజు
- సారధి
- చలపతిరావు
- పొట్టి ప్రసాద్
- జయవాణి
- జ్యోతి
- ఉషశ్రీ
- సతిశ్రీ
- గిరిబాబు
సాంకేతిక వర్గం
మార్చు- కథ,స్క్రీంప్లే :ఎం.డి.సుందర్
- మాటలు :సత్యానంద్
- పాటలు: ఆచార్య ఆత్రేయ
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల,వాణీజయరాం, జానకి
- స్టంట్స్:సాంబశివరావు
- స్టిల్స్:మోహన్ జీ -జగన్ జీ
- కెమేరామన్: సి.గోపాలరావు
- నృత్యం: శీను
- కళ: వి. శ్రీనివాసరాజు
- ఎడిటర్: వేమూరి రవి
- సంగీతం :చెళ్ళపిళ్ళ సత్యం
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పుష్పాల గోపీకృష్ణ
- నిర్మాత:మోహన్ బాబు
- దర్శకత్వం: బోయిన సుబ్బారావు
పాటలు
మార్చు- మోహన రాగం..పొంగెను యెదలో..మువ్వలనాదం...మ్రోగెను లయలో...: రచన:ఆచార్య ఆత్రేయ, గానం: బాలు, సుశీల
- అమ్మతోడు నీతోడు అలవిగాని అల్లరోడు , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.వాణి జయరాం, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఈశా నామ్ జగతోత్స వేంకటపతి (పద్యం), పి.సుశీల
- ఓదైవమా ఇదే ధర్మమా ఇదే న్యాయమా , రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- గిరి గీచి కాస్తా గురి చూసి కొడతా, రచన: ఆత్రేయ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
- తిక్క తిక్క పిల్లా ఏం తిమ్మిరెక్కి ఉందా , రచన: ఆత్రేయ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
- మాతర్ణమామి కమలే కమలాయతాక్షి (పద్యం), గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
మార్చు- ↑ "Dharma Poratam (1983)". Indiancine.ma. Retrieved 2021-04-01.
. 2.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.