నరసరావుపేట మండలం

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం

నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

మండల గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా 1,79,680.అందులో పురుషులు 90740,స్త్తీలు 88940.రెవిన్యూ గ్రామాలు 17

మండలంలోని గ్రామాలుసవరించు

రెవిన్యూ గ్రామాలుసవరించు

ఈ మండలంలో 17 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.

 1. ఇక్కుర్రు
 2. ఉప్పలపాడు
 3. యల్లమంద
 4. కొండకావూరు
 5. కాకాని
 6. కేసనపల్లె
 7. జొన్నలగడ్డ
 8. దొండపాడు అగ్రహారం
 9. పమిడిపాడు
 10. నరసరావుపేట (గ్రామీణ)
 11. పెట్లూరివారిపాలెం
 12. పాలపాడు
 13. ములకలూరు
 14. లింగంగుంట్ల
 15. రావిపాడు

గమనిక:నిర్జన గ్రామం రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

రెవిన్యూయేతర గ్రామాలుసవరించు

ఈ మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

మండలంలో దర్శించదగిన దేవాలయాలుసవరించు

మూలాలుసవరించు

 1. "పంచాయతీల ఎన్నికలకు కసరత్తు (ఆంధ్రజ్వోతి గుంటూరు జిల్లా ఎడిషన్, నరసరావుపేట పేజీ సంఖ్య 4,తేదీ:2019 జూన్ 7)".

వెలుపలి లంకెలుసవరించు