నవతెలంగాణ ఇది తెలుగు దినపత్రిక. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత తెలుగు దినపత్రిక అయినా ప్రజాశక్తి నుంచి నవతెలంగాణగా పేరు మార్చబడినది. తెలంగాణలోని అన్ని జిల్లాలో ఈ పత్రిక ప్రచురణలు పంపిణి చేస్తుంది. ఈ పత్రిక హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా తన సేవలను కొనసాగిస్తుంది. ఈ పత్రిక ప్రముఖకి జర్నలిస్టు వీరయ్య సంపాదకీయులు.[1]

నవతెలంగాణ
రకముదినపత్రిక
ఫార్మాటుబ్రాడ్ షీట్

యాజమాన్యం:{{{owners}}}
సంపాదకులు:ఎస్ వీరయ్య
స్థాపనమార్చి 21, 2015
భాషతెలుగు
ప్రధాన కేంద్రముహైదరాబాద్, తెలంగాణ

వెబ్‌సైటు: http://www.navatelangana.com/

చరిత్రసవరించు

ఈ పత్రిక మార్చి 21, 2015 న నవ తెలంగాణగా ఆవిర్భవించింది. ఇది ప్రజల విరాళాలతో నడుస్తుంది. ఈ పత్రిక తెలంగాణ అవిభాజ్య జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ , ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచురితమవుతాయి. a

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నవతెలంగాణ&oldid=2910258" నుండి వెలికితీశారు