నవోదయం
నవోదయం 1983, జనవరి 7వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.
నవోదయం (1983 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
తారాగణం | మాదాల రంగారావు, ముచ్చర్ల అరుణ |
నిర్మాణ సంస్థ | చైతన్య ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు మార్చు
- మాదాల రంగారావు
- విజయశాంతి
- ముచ్చర్ల అరుణ
- నల్లూరి వెంకటేశ్వర్లు
- నర్రా వెంకటేశ్వరరావు
- చలపతిరావు
- వీరభద్రరావు
- ప్రసాద్
- జయప్రకాశ్ రెడ్డి
- జీవా
- రమాప్రభ
- కవిత
- రాజేంద్ర ప్రసాద్
- కె.విజయ
- లక్ష్మీచిత్ర
- ఎం.పి.ప్రసాద్
- పి.జె.శర్మ
- మిఠాయి చిట్టి
- గరగ
- బాలకృష్ణ
- ఇందిర
- సుధారాణి
- పుష్పాంజలి
- జయవాణి
- విజయబాల
- ఉషశ్రీ
- ఆశాలత
- సరళ
- నార్ల విజయలక్ష్మి
- పోకూరి బాబూరావు
సాంకేతిక వర్గం మార్చు
- కథ: మాదాల రంగారావు
- దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
- మాటలు: పాటిబండ్ల విజయలక్ష్మి
- పాటలు: అదృష్ట దీపక్
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.కృష్ణారావు
- నిర్మాత: పి.లలిత
పాటలు మార్చు
క్ర.సం | పాట | పాడినవారు |
---|---|---|
1 | అక్షరాలీవేళ అగ్ని విరజిమ్మాలి - భావాలు పదునెక్కి భాష ఎరుపెక్కాలి |
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |