నాగాలాండ్ ముఖ్యమంత్రులు

సంఖ్య. పేరు ప్రారంభం ముగింపు పార్టీ
1 షీలూ ఆవ్ డిసెంబర్ 1, 1963 ఆగష్టు 14, 1966 ఎన్.ఎన్.పి
2 టి.ఎన్.అంగామీ ఆగష్టు 14, 1966 ఫిబ్రవరి 22, 1969 ఎన్.ఎన్.పి
3 హొకిషే సేమా ఫిబ్రవరి 22, 1969 ఫిబ్రవరి 26, 1974 ఎన్.ఎన్.పి
4 విజోల్ ఫిబ్రవరి 26, 1974 మార్చి 10, 1975 యు.డి.ఎఫ్
5 జాన్ సాస్కో జసోకీ మార్చి 10, 1975 మార్చి 22, 1975 ఎన్.ఎన్.డి.పి
* రాష్ట్రపతి పాలన మార్చి 22, 1975 నవంబర్ 25, 1977
6 విజోల్ నవంబర్ 25, 1977 జనవరి 18, 1980 యు.డి.ఎఫ్
7 జార్జి ఏ. పాంగ్ జనవరి 18, 1980 ఏప్రిల్ 18, 1980
8 ఎస్.చుబతోషీ జమీర్ ఏప్రిల్ 18, 1980 జూన్ 5, 1980 యు.డి.ఎఫ్-పి
9 జాన్ సాస్కో జసోకీ జూన్ 5, 1980 నవంబర్ 17, 1982 ఎన్.ఎన్.డి.పి
10 ఎస్.చుబతోషీ జమీర్ నవంబర్ 18, 1982 అక్టోబర్ 29, 1986 యు.డి.ఎఫ్-పి
11 హొకిషే సేమా అక్టోబర్ 29, 1986 ఆగష్టు 7, 1988 ఎన్.ఎన్.పి
* రాష్ట్రపతి పాలన ఆగష్టు 7, 1988 జనవరి 25, 1989
12 ఎస్.చుబతోషీ జమీర్ జనవరి 25, 1989 మే 15, 1990 కాంగ్రేసు
13 కె.ఎల్.ఛీసీ మే 15, 1990 జూన్ 19, 1990 కాంగ్రేసు
14 వాముజో ఫెసావ్ జూన్ 19, 1990 ఏప్రిల్ 2, 1992 కాంగ్రేసు
* రాష్ట్రపతి పాలన ఏప్రిల్ 2, 1992 ఫిబ్రవరి 22, 1993
15 ఎస్.చుబతోషీ జమీర్ ఫిబ్రవరి 22, 1993 మార్చి 6, 2003 కాంగ్రేసు
16 నెయిఫియూ రియో మార్చి 6, 2003 జనవరి 3, 2008 డి.ఎ.ఎన్/ఎన్.పి.ఎఫ్
* రాష్ట్రపతి పాలన జనవరి 3, 2008

ఇంకా చూడండి మార్చు

మూలాలు, వనరులు మార్చు