నాగాలాండ్‌లో ఎన్నికలు

నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికలు

నాగాలాండ్‌లో లోక్‌సభ, నాగాలాండ్ శాసనసభకు సభ్యులను ఎన్నుకోవడానికి జరిగిన ఎన్నికలు వివరాలు దిగువ వివరించబడ్డాయి.[1][2]

శాసనసభ ఎన్నికలు మార్చు

లోక్‌సభ ఎన్నికలు మార్చు

ఎన్నిక సభ్యుడు పార్టీ
1967 ఎస్. సి. జమీర్ నాగాలాండ్ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్
1971 ఎ. కెవిచుసా యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ నాగాలాండ్
1977 రానో ఎమ్. షైజా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
1980 చింగ్వాంగ్ కొన్యాక్ స్వతంత్ర
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 షికిహో సేమా
1991 ఇమ్చాలెంబా నాగాలాండ్ పీపుల్స్ కౌన్సిల్
1996 భారత జాతీయ కాంగ్రెస్
1998 కె. అసుంగ్బా సంగ్తం
1999
2004 డబ్ల్యూ. వాంగ్యుహ్ కొన్యాక్ నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్
2009 సి. ఎమ్. చాంగ్
2014 నీఫియు రియో
2018 (ఎన్నికల ద్వారా) తోఖేహో యెప్తోమి నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ
2019
2024

మూలాలు మార్చు

  1. "Nagaland Constituency of Nagaland Lok Sabha Election 2024: Date of Voting, Result, Candidates List, Main Parties, Schedule". The Times of India. 2024-04-10. ISSN 0971-8257. Retrieved 2024-04-29.
  2. "Nagaland Assembly Election". www.myneta.info. Retrieved 2024-04-29.
  3. "Nagaland Assembly Election". www.myneta.info. Retrieved 2024-04-29.

వెలుపలి లంకెలు మార్చు