నాచుగుంట
"నాచుగుంట" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.
నాచుగుంట | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | నాగాయలంక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 120 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ భౌగోళికం
మార్చు[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
మార్చుసమీప మండలాలు
మార్చుగ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుప్రగతి విద్యాలయం, గణపేశ్వరం మారుతి విద్యానికేతన్, నాగాయలంక
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చునాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పైకం నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు.
[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 7వ పేజీ.
మూలాలు
మార్చు- ↑ "onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Nachugunta". Retrieved 27 June 2016.[permanent dead link]