నిండు హృదయాలు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాధ్
నిర్మాణం యం. జగన్నాధరావు
తారాగణం నందమూరి తారక రామారావు ,
వాణిశ్రీ,
శోభన్ బాబు,
చలం,
గీతాంజలి,
చంద్రకళ
సంగీతం టి.వి.రాజు
ఛాయాగ్రహణం ఎస్.ఎస్. లాల్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలుసవరించు

  1. రామా లాలీ మేఘశ్యామా లాలీ సామా రస నయనా దశరథ తనయా లాలీ - రచన: - సి.నారాయణరెడ్డి - గానం: పి.సుశీల
  2. అద్దంలాంటి చెక్కిలి చూసి ముద్దొస్తుందంటావా చెంపకు చేరెడు - సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
  3. ఒకటి రెండు మూడువిడివిడిగా - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత బృందం - రచన: డా॥ సినారె
  4. మనసివ్వు నుహుహుహూ మరి నవ్వు నవ్వే మనసే పువ్వుల - ఘంటసాల, సుశీల - రచన: డా॥ సినారె

మూలాలుసవరించు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)