నిడదవోలు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

నిడదవోలు శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

నిడదవోలు
—  శాసనసభ నియోజకవర్గం  —
నిడదవోలు is located in Andhra Pradesh
నిడదవోలు
నిడదవోలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి జిల్లా
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

చరిత్ర మార్చు

2022 ఏప్రిల్ 4 కు ముందు ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో వుండేది.

మండలాలు మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 నిడదవోలు జనరల్ జి.శ్రీనివాస నాయుడు పు వైఎస్సార్‌సీపీ 81,001 బూరుగుపల్లి శేషారావు పు తె.దే.పా 59,313 [2]
2014 నిడదవోలు GEN బూరుగుపల్లి శేషారావు M తె.దే.పా 81591 S.Rajiv Krishna M YSRC 75232
2009 నిడదవోలు GEN బూరుగుపల్లి శేషారావు M తె.దే.పా 51680 జి.శ్రీనివాస నాయుడు M INC 45914

2009 ఎన్నికలు మార్చు

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున బి.శేషారావు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆర్.విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీనివాసనాయుడు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆర్.జి.కె.రాజా, లోక్‌సత్తా పార్టీ తరఫున సత్యనారాయణ పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి మార్చు

  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.
  2. Sakshi (2019). "Nidadavole Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 14 అక్టోబరు 2021. Retrieved 14 October 2021.
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009

వెలుపలి లంకెలు మార్చు