నిన్ను కలిశాక

నిన్ను కలిశాక 2009, అక్టోబర్ 02న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారధ్యంలో శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్, చైతన్య, ప్రియ, దీప షా, తరుణ్ ముఖ్యపాత్రలలో నటించగా, సునీల్ కశ్వప్ సంగీతం అందించారు.[1][2]

నిన్ను కలిశాక
దర్శకత్వంశివనాగేశ్వరరావు
దృశ్య రచయితశివనాగేశ్వరరావు
కథజై కిరణ్
నిర్మాతరామోజీరావు
తారాగణంసంతోష్, చైతన్య, ప్రియ, దీప షా, తరుణ్
ఛాయాగ్రహణంబిఎల్ సంజయ్
కూర్పుగౌతంరాజు
సంగీతంసునీల్ కశ్వప్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2009 అక్టోబరు 2 (2009-10-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "నిన్ను కలిశాక". telugu.filmibeat.com. Retrieved 7 July 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Telugu Movie review - Ninnu Kalisaka". www.idlebrain.com. Retrieved 7 July 2018.