భాష

పదాలు లేదా హావభావాలు వంటి సంకేతాలను ఉపయోగించి కమ్యూనికేట్ చేయడానికి సామర్థ్యం
(నుడి నుండి దారిమార్పు చెందింది)

భాష (నుడి): ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే నుడి. భాషకు లిపి, భాషాసూత్రాలు, వ్యాకరణం, సాహిత్యం ముఖ్యమైన అంశాలు.

హార్వర్డ్ మ్యూజియంలో ఉన్న మొట్టమొదటి రాత భాష ఫలకం
బ్రెయిలీ లిపి

భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారు. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తిగాదు.

భాష (నుడి) సంగతులు

మార్చు

తెలుగు భాషలో భాష పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] భాష నామవాచకంగా A language, speech, dialect. A word, phrase, expression. మాట, A solemn undertaking, vow, engagement: what one gives his word for, an oath, ప్రతిజ్ఞ, ప్రమాణము అని అర్ధాలున్నాయి. దేశ భాష the vernacular of a country. భాషణము v. n. అనగా Speaking, speech. మాటాడుట. భాషాంతరము n. అనగా Another language: a translation. భాషాగ్రంథము n. A poem in a modern or vernacular language, not in Sanskrit. భాషామంత్రము n. A spell or charm, written in any vernacular language, not in Sanskrit. భాషించు v. n. అనగా To speak, use language, converse, talk, మాటలాడు. భాషితము n. Speech, language. మాట. adj. Spoken, మాటాడిన. భాష్యము n. అనగా A commentary, a paraphrase or exposition either of scripture or a work on science, సూత్రవ్యాఖ్యానగ్రంథము. భాష్యకారులు లేదా భాష్యకార్లు n. అనగా A commentator or expounder of technical texts; బాసికములు fillets worn at weddings పెళ్ళిలో నుదుట ధరించేవి.

తెలుగు నుడి

మార్చు

ఉపోద్ఘాతం

  1. చరిత్ర
  2. లిపి పుట్టు పూర్వోత్తరాలు
  3. వ్యాకరణము
    1. తెలుగు ధ్వనులు
    2. తెలుగు అక్షరాలు
    3. గుణింతాలు
  4. సాహిత్యం

భారతీయ భాషలు (నుడులు)

మార్చు

మొదళ్ళు

మార్చు

మూస:మొదళ్ళ లెక్క

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. బ్రౌన్ నిఘంటువు ప్రకారం భాష పదప్రయోగాలు.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=భాష&oldid=3976633" నుండి వెలికితీశారు