నైజర్ " ది నైజర్ " [11][12][13][14] French: [niʒɛʁ])అధికారికంగా నైజర్ రిపబ్లికు[11][12] పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ నది పేరు దేశానికి పెట్టబడింది. నైజర్ ఈశాన్యసరిహద్దులో లిబియా, తూర్పుసరిహద్దులో చాద్, దక్షిణసరిహద్దులో నైజీరియా, నైరుతిసరిహద్దులో బెనిన్, పశ్చిమసరిహద్దులో బుర్కినా ఫాసో, మాలి, వాయువ్య సరిహద్దులో అల్జీరియా ఉన్నాయి. నైజర్ దాదాపు 1,270,000 k మీ 2 (1.37 × 1013 చ.) వైశాల్యం కలిగి ఉంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఇది అతిపెద్ద దేశం. దేశ భూభాగం 80% పైగా సహారా ఎడారిలో ఉంది. దేశజనాభాలో సంఖ్యాపరంగా ముస్లిములు21మిలియన్లు [15]

Republic of the Niger

Flag of Niger
జండా
Coat of arms of Niger
Coat of arms
నినాదం: 
గీతం: La Nigérienne
Location of  నైగర్  (dark green)
Location of  నైగర్  (dark green)
Location of Niger
రాజధాని
and largest city
Niamey
13°32′N 2°05′E / 13.533°N 2.083°E / 13.533; 2.083
అధికార భాషలుFrench
National languages[1]
పిలుచువిధంNigerien (/nˈʒɛəriən/ [2]
or /nˌɪəriˈɛn/ [3]
)
ప్రభుత్వంUnitary semi-presidential republic
• President
Mahamadou Issoufou
Brigi Rafini
శాసనవ్యవస్థNational Assembly
Independence 
from France
• Declared
3 August 1960
విస్తీర్ణం
• మొత్తం
1,267,000 కి.మీ2 (489,000 చ. మై.) (21st)
• నీరు (%)
0.02
జనాభా
• 2016 estimate
20,672,987 (61st)
• 2012 census
17,138,707
• జనసాంద్రత
12.1/చ.కి. (31.3/చ.మై.)
GDP (PPP)2018 estimate
• Total
$23.475 billion[4] (140th)
• Per capita
$1,213[5] (183rd)
GDP (nominal)2018 estimate
• Total
$9.869 billion[6] (136th)
• Per capita
$510[7] (179th)
Gini (2014)Negative increase 34.0[8]
medium · 70th
HDI (2018)Increase 0.354[9]
low · 189th
ద్రవ్యంWest African CFA franc (XOF)
కాల విభాగంUTC+1 (WAT)
వాహనాలు నడుపు వైపుright[10]
ఫోన్ కోడ్+227
ISO 3166 codeNE
Internet TLD.ne
 1. Lowest ranked.
దేశంలోని ఇస్లామిక్ జనాభా ప్రధానంగా దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో అధికంగా నివసిస్తున్నారు. నైజర్ రాజధాని నగరం నియోమీ

నైరుతి మూలన ఉంది.

నైజర్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది స్థిరంగా ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచికలో దిగువ స్థానంలో ఉంది. 2015- 2018 నివేదికలలో 189 వ దేశాలలో 188 వ స్థానంలో నిలిచింది.[16] దేశంలోని ఎడారి భాగాలలో ఎక్కువ భాగం కాలానుగుణ కరువు, ఎడారీకరణ వలన బెదిరించబడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ జీవనాధారం మీద కేంద్రీకృతమై ఉంది. దక్షిణప్రాంతాలలో ఉన్న కొన్ని సారవంతమైన వ్యవసాయక్షేత్రాలలో పండించబడుతున్న కొన్ని ఉత్పత్తులు ఎగుమతి చేయబడుతున్నాయి. యురేనియం ముడి పదార్ధాలు ఎగుమతి చేయబడుతున్నాయి. భూబంధిత దేశంగా నైగర్ ఎడారి భూభాగం, అసమర్థమైన వ్యవసాయం, జనన నియంత్రణ లేకుండా అధిక సంతానోత్పత్తి శాతం ఫలితంగా అధిక జనాభా వంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నది.[17] అదనంగా పేలవమైన విద్య స్థాయి, ప్రజల పేదరికం, మౌలికసౌకర్యాల లోపం, పేలవమైన ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ క్షీణత వంటి సమస్యలను ఎదుర్కొంటుంది.

నైగర్ సమాజం అనేక జాతి సమూహాలు, ప్రాంతాల దీర్ఘకాల స్వతంత్ర చరిత్రల నుండి తీసుకున్న వైవిధ్యాలను ప్రతిబింబిస్తుంది. నైగర్ రాజ్యంగా స్వల్ప కాలం మాత్రమే ఉన్నాయి. చారిత్రకపరంగా, ప్రస్తుతం నైగర్ అనేక పెద్ద రాజ్యాల అంచులలో ఉంది. స్వాతంత్ర్యం తరువాత నైగర్ ప్రజలు ఐదు రాజ్యాంగాల ఆధ్వర్యంలో మూడు కాలాల సైనిక పాలనలో నివసించారు. 2010 లో సైనిక తిరుగుబాటు తరువాత నైగర్ ఒక ప్రజాస్వామ్య, బహు-పార్టీ రాజ్యం అయ్యింది. జనాభాలో చాలామంది గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఆధునిక విద్యకు తక్కువ ప్రాప్తిని కలిగి ఉన్నారు. 2015 నాటికి 71.3% మంది నైజర్ జనాభా విద్యాహీనత కలిగి ఉన్నారు. ప్రపంచంలోని అత్యధిక నిరక్షరాస్యత శాతం కలిగిన దేశాలలో నైగర్ ఒకటి.


చరిత్రసవరించు

చరిత్రకు పూర్వంసవరించు

 
Ancient rock engraving showing herds of giraffe, ibex, and other animals in the southern Sahara near Tiguidit, Niger.

నైగరులో పురావస్తు అవశేషాలు ద్వారా ప్రారంభ మానవ నివాస ఆవాసాలు ఉన్నట్లు అనేక ఆధారాలతో నిరూపించబడింది. పూర్వ చారిత్రక కాలంలో సహారా వాతావరణం (నైగర్లోని టెనెరే ఎడారి) తడిగా ఉండేది. ఐదు వేల సంవత్సరాల క్రితం సారవంతమైన గడ్డిమైదానాలు, వ్యవసాయ, పశుపోషణకు అనుకూలవాతావరణం ఉండేది.[18]2005-06లో చికాగో విశ్వవిద్యాలయం నుండి పాలిటాలోజిస్టు అయిన పాలు సెరెనో టెరెన్రే ఎడారిలో ఒక స్మశానాన్ని కనుగొన్నాడు.[19] అతని బృందం టెన్నెరే ఎడారిలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల 5,000 సంవత్సరాల పూర్వ అవశేషాలను కనుగొన్నారు.[19] సాధారణంగా ఎడారిలో నివసించలేని జంతువుల అవశేషాలు లభించడం నైగర్లోని 'ఆకుపచ్చ' సహారాకు బలమైన సాక్ష్యంగా ఉంది. క్రీ.పూ. 5000 సమయంలో ప్రగతిశీల ఎడారీకరణ దక్షిణ, ఆగ్నేయ (చాద్ సరోవరం) ప్రాంతాలలో నిశ్చల జనాభాను అభివృద్ధి చేసిందని విశ్వసిస్తున్నారు.[20]

 
Overlooking the town of Zinder and the Sultan's Palace from the French fort (1906). The arrival of the French spelled a sudden end for precolonial states like the Sultanate of Damagaram, which carried on only as ceremonial "chiefs" appointed by the colonial government.

వలసపాలనకు ముందు సాంరాజ్యాలు, రాజ్యాలుసవరించు

కనీసం క్రీ.పూ 5 వ శతాబ్దం నాటికి నైగర్ ఉత్తరాన ఉన్న బెర్బెరు తెగల నాయకుల నాయకత్వంలో నైగర్ ఒక ట్రాన్స్-సహారన్ వాణిజ్యం ప్రాంతంగా మారింది. వీరు ఎడారి రవాణా కొరకు ఒంటెలను బాగా అనువైన మార్గంగా ఉపయోగించింది. ఈ ప్రాంతం అరాడెజ్ ట్రాన్స్-సహారన్ వర్తకంలో కీలకమైన ప్రదేశంగా ఉంది. ఈ కదలిక అనేక శతాబ్దాలుగా కొనసాగింది. ఇది దక్షిణాన మరింత వలసలతో దక్షిణ ప్రాంతం నలుపు, తెల్లజాతీయుల జనాభా మధ్య సంయోగం చెందింది. 7 వ శతాబ్దం చివరలో ఈ ప్రాంతానికి ఇస్లాం పరిచయం చేయబడానికి ఇది సహకరించింది.[20] ఈ యుగంలో అనేక సామ్రాజ్యాలు, రాజ్యాలు కూడా వృద్ధి చెందాయి. అలాగే ఆఫ్రికాలో వలసరాజ్య స్థాపన ప్రారంభమైంది.

సంఘై సాంరాజ్యం (600–1591)సవరించు

పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ప్రధాన జాతి సమూహం, సంఘై (సోరాయ్) పేరుతో సొంఘై సామ్రాజ్యం స్థాపించబడింది. నైగర్ నదీ వంపులో ప్రస్తుత నైగర్, మాలి, బుర్కినా ఫాసోలో ప్రాంతాలను కలుపుకుని పాలన సాగించింది. 7 వ శతాబ్దంలో ప్రస్తుత నైమీ ప్రాంతంలో స్థిరపడిన సంఘై ప్రజలు కౌకీయా, గావో మొదలైన నగర రాజ్యాలను స్థాపించారు. 11 వ శతాబ్దం నాటికి గావో సంఘై సామ్రాజ్య రాజధానిగా మారింది. [21]

1000 నుంచి 1325 వరకు సంఘై సామ్రాజ్యం మాలి సామ్రాజ్యంతో సహా పొరుగు సామ్రాజ్యాలతో శాంతిని కొనసాగించగలిగింది. 1325 లో సంఘై సామ్రాజ్యాన్ని మాలి సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. కానీ 1335 లో రాకుమారుడు ఆలీ కోలెన్, అతని సోదరుడు ఝుర్జి రాకుమారులు మాలి సామ్రాజ్య పాలకుడు మౌసా కంకనుకు బందీగా ఉన్నారు.[21]ఇది 15 వ శతాబ్దం మధ్యకాలం నుండి 16 వ శతాబ్దం వరకు, చరిత్రలో అతిపెద్ద ఇస్లామిక్ సామ్రాజ్యాలలో ఒకటిగా ఉంది.[22]

 
The Kaouar escarpment, forming an oasis in the Ténéré desert.

హౌసా రాజ్యాలు (14 వ శతాబ్ధం మధ్య నుండి – 1808)సవరించు

నైగర్ నది చాదు సరస్సు మధ్య హౌసా రాజ్యాలు, సారవంతమైన ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాజ్యాలు 14 వ శతాబ్దం మధ్యకాలం నుంచి 19 వ శతాబ్దం మద్యకాలంలో స్థాపించబడ్డాయి. తరువాత వీటిని సోకోటో సామ్రాజ్యం స్థాపకుడైన ఉస్మాన్ డాన్ ఫోడియో జయించాడు. హౌసా రాజ్యాలు ఒకే సమాఖ్యగా ఏర్పడలేదు. ఒకదానితో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర రాజ్యాలకు చెందిన అనేక సమాఖ్యలు ఉన్నాయి. వారి సంస్థలు కొంతవరకు ప్రజాస్వామ్యంగా ఉంది: హౌసా రాజులు దేశంలోని ప్రముఖులు ఎన్నుకోబడడం, అలాగే వారిచే తొలగించబడడం సాధ్యమౌతుంది.[21]

బయాజిదా పురాణం ఆధారంగా బవోయి రాజు ఆరు కుమారులు స్థాపించిన ఏడు రాజ్యాలు హౌసా రాజ్యాలు ప్రారంభమయ్యాయి. హౌసా రాణి దౌరామ, బయాజిద్దా (అబు యాజిదు)ల ఏకైక కుమారుడు బావదు. నైగరియన్ చరిత్రకారుల కథనం ప్రకారం వారు బాగ్దాదు నుండి వచ్చారని భావిస్తున్నారు. ఏడు హౌసా రాష్ట్రాలు: దౌరా (రాణి దర్రామ రాష్ట్ర), కానో, రానో, జరియా, గోబీరు, కట్సేనా, బిరం. [21]

మాలి సాంరాజ్యంసవరించు

1230 లో సామ్రాజ్యం సుండియాట కీటా సిర్కా ద్వారా స్థాపించబడిన ఒక మండిన్కా సామ్రాజ్యమే మాలి సాంరాజ్యం. ఇది 1600 వరకు ఉనికిలో ఉంది. ఇది శిఖరాగ్రం స్థాయికి చేరుకున్న 1350 నాటికి సామ్రాజ్యం పశ్చిమంలో సెనెగలు, తూర్పున గినియా కొనాకు వరకు విస్తరించింది.

కనెం- బొర్ను సాంరాజ్యంసవరించు

కనెం- బొర్ను సాంరాజ్యం ప్రస్తుత చాదు, నైజీరియా, కామెరూన్, నైగర్, లిబియా కలుకుని పాలన సాగించింది. మొట్టమొదట ఈ సామ్రాజ్యం 9 వ శతాబ్దం ప్రారంభంలో కనెం సాంరాజ్యంగా స్థాపించబడింది. తరువాత బొర్ను రాజ్యంగా 1900 వరకు ఉనికిలో ఉంది.

ఫ్రెంచి నైగర్ (1900–58)సవరించు

19 వ శతాబ్దంలో నైగర్ చేరుకున్న మొట్టమొదటి ఐరోపా అన్వేషకులతో-(ముఖ్యంగా మోంటెయిల్ (ఫ్రెంచ్), బార్త్ (జర్మన్) -తో) నైగరుతో ఐరోపా సంబంధాలు ప్రారంభమైయ్యాయి.

1885 లో జరిగిన బెర్లిను సదస్సు తరువాత కాలనీల శక్తులు ఆఫ్రికాలో వలస రాజ్యాలను వివరించాయి. ప్రస్తుత ఆఫ్రికన్ దేశాలను జయించేందుకు ఫ్రెంచి సైనిక ప్రయత్నాలు నైగరుతో సహా అన్ని ఫ్రెంచి కాలనీలలో తీవ్రతరం అయ్యాయి. వౌలేట్ చానోయిన్ మిషను వంటి పలు సైనిక దండయాత్రలు జరిగాయి. ఇది అనేక స్థానిక పౌరులను హింసించడం, కొల్లగొట్టడం, అత్యాచారం చేయడం, చంపడం వంటి హింసాత్మక చర్యలకు ప్రసిద్ధి చెందింది. 1899 మే 8 న రాణి సారావునియా ప్రతిఘటించినందుకు ప్రతిస్పందనగా కెప్టెన్ వోలెటు, అతని మనుషులందరూ బిర్ని-ఎన్కోని గ్రామంలోని నివాసులను హత్య చేసారు. ఇవి ఫ్రెంచి వలస చరిత్రలో అత్యంత ఘోరమైన హత్యలుగా పరిగణించబడుతున్నాయి. ఫ్రెంచి సైనిక దండయాత్రలలో ఫ్రెంచి సైనికులు అనేక జాతుల సమూహాలు, ముఖ్యంగా హౌసా, టువరెగు సమూహాల నుండి గొప్ప ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. అత్యంత ముఖ్యమైనవి టువరెగు తిరుగుబాటు కాకోను తిరుగుబాటు. ఫ్రెంచి అధికారులు టువరెగు సమాజాల మధ్య విస్తృతంగా ఉన్న బానిసత్వాన్ని కూడా రద్దు చేశారు.

1922 నాటికి కాలనీల పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన తొలగించబడి, నైగర్ ఫ్రెంచ్ కాలనీగా మారింది. నైగరు వలస చరిత్ర, అభివృద్ధి ఇతర ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలకు సమాంతరంగా ఉంది. ఫ్రాంసు డకార్, సెనెగలు, నైగరు వంటి పశ్చిమాఫ్రికా కాలనీ భూభాగాలను గవర్నరు జనరలు ద్వారా నిర్వహించింది. భూభాగాల నివాసితులపై పరిమితమైన ఫ్రెంచి పౌరసత్వ సమావేశం నిర్వహించారు. 1946 ఫ్రెంచి రాజ్యాంగం అధికార వికేంద్రీకరణకు, స్థానిక సలహా సమావేశాలకు రాజకీయంగా పరిమిత భాగస్వామ్యం అందించింది.

వలసరాజ్య యుగం చివరలో ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా, నైగరులో రాజకీయ వాతావరణం రూపాంతరం చెందింది. 1946 మే లో నైజీరియన్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఆఫ్రికన్ డెమొక్రాటిక్ ర్యాలీ పార్టీలోని నైజీరియా విభాగం స్థాపించబడి నైజీరియన్ ప్రజలు వివిధ రూపాలలో జాతీయ స్వాతంత్ర్యం కొరకు పోరాడారు. ప్రగతిశీల ఫ్రెంచి శక్తులు, ఇతర ఆఫ్రికా స్వాతంత్ర్య ఉద్యమాలతో కూడిన కూటమిలో నిర్బంధిత కార్మికుల అణచివేత, ఏకపక్ష కోరికలు, అలాగే ఆఫ్రికా, ఫ్రెంచి పౌరులకు చట్టబద్ధమైన సమానత్వం కొరకు పోరాటం సాగించారు.

స్వతంత్రం (1958)సవరించు

Following the Overseas Reform Act (Loi Cadre) of 23 July 1956 and the establishment of the Fifth French Republic on 4 December 1958, Niger became an autonomous state within the French Community. On 18 December 1958, the Republic of Niger was officially created with Hamani Diori as the head of the Counsel of Ministers of the Republic of Niger. On 11 July 1960, Niger decided to leave the French Community and acquired full independence on 3 August 1960 with Diori as its first president.

 
President Hamani Diori and visiting German President Dr. Heinrich Lübke greet crowds on a state visit to Niamey, 1969. Diori's single party rule was characterized by good relations with the west and a preoccupation with foreign affairs.

For its first fourteen years as an independent state, Niger was run by a single-party civilian regime under the presidency of Diori. In 1974, a combination of devastating drought and accusations of rampant corruption resulted in a coup d'état that overthrew the Diori regime.

మొదటి సైనిక పాలన 1974–1991సవరించు

Col. Seyni Kountché and a small military group under the name of Supreme Military Council deposed Diori in April 1974, following a military coup, the first of many in the post-colonial history of Niger. President Kountché ruled the country until his death in 1987.[23]

The first action of the Kountché military government was to address the food crisis which was one of the catalysts of the military coup.[24] While political prisoners of the Diori regime were released after the coup and the country was stabilized, political and individual freedom deteriorated in general during this period. Political parties were banned. Several attempted coups (1975, 1976 and 1983) were thwarted and authors and associates were severely punished.

Despite the restriction in freedom, the country enjoyed improved economic development with the creation of new companies, the construction of major infrastructure (building and new roads, schools, health centers) and minimal corruption in government agencies, which Kountché did not hesitate to punish severely.[25]

This economic development was helped by the uranium boom as well as optimal usage of public funds. Kountché was succeeded by his Chief of Staff, Col. Ali Saibou, who was confirmed as Chief of the Supreme Military Council on 14 November 1987, four days after Kountché's death. He introduced political reforms and drafted a new constitution, with the creation of a single party. He went on to rule the country as the Chief of the Supreme Military Council.

The 1989 referendum led to the adoption a new constitution and the creation of the Second Republic of Niger. General Saibou became the first president of the Second Republic after winning the presidential election on 10 December 1989. His presidency started during the Second Republic largely following his efforts at the end of the previous military regime with attempts at normalizing the political situation in the country with the release of political prisoners, liberalization of laws and policies.

President Saibou's efforts to control political reforms failed in the face of trade union and student demands to institute a multi-party democratic system. On 9 February 1990, a violently repressed student march led to the death of three students,[26] which led to increased national and international pressure for a National Conference. The Saibou regime acquiesced to these demands by the end of 1990.

నేషనల్ కాంఫరెంసు మరితు మూడవ రిపబ్లికు 1991–1997సవరించు

The National Sovereign Conference of 1991 marked a turning point in the post-independence era of Niger and brought about multi-party democracy. From 29 July to 3 November, a national conference gathered all fringes of society to examine the political, economic and social situation of the country and make recommendations for the future direction of the country. The conference was presided over by Prof. André Salifou and developed a plan for a transitional government. This transitional government was installed in November 1991 to manage the affairs of state until the institutions of the Third Republic were put into place in April 1993.

While the economy deteriorated over the course of the transition, there were certain notable accomplishments, including the successful conduct of a constitutional referendum; the adoption of key legislation such as the electoral and rural codes; and the holding of several free, fair, and non-violent nationwide elections. Freedom of the press flourished, with the appearance of several new independent newspapers.

After the National Sovereign Conference, the transitional government drafted a new constitution that eliminated the previous single-party system of the 1989 Constitution and guaranteed more freedom. The new constitution was adopted by a referendum on 26 December 1992. Following this, presidential elections were held and Mahamane Ousmane became the first president of the Third Republic on 27 March 1993. The presidency of Mahamane Ousmane was characterized by political turbulence, with four government changes and early legislative elections called in 1995.

The parliamentary election forced cohabitation between a rival president and prime minister and ultimately led to governmental paralysis. As part of an initiative started under the National Sovereign Conference the government signed peace accords in April 1995 with Tuareg and Toubou groups that had been in rebellion since 1990. These groups claimed they lacked attention and resources from the central government. The government agreed to absorb some of the former rebels into the military and, with French assistance, to help others return to a productive civilian life.[27]

రెండ సైనిక పాలన, నాలుగవ రిపబ్లికు, మూడవ సైనిక పాలన 1997–1999సవరించు

The government paralysis and the political tension was used as a motivation for a second military coup. On 27 January 1996, Col. Ibrahim Baré Maïnassara led a military coup that deposed President Ousmane and ended the Third Republic. Col. Maïnassara created the National Salvation Council composed of military officials, which he headed. The Council carried out a six-month transition period during which a new constitution was drafted and adopted on 12 May 1996.

Presidential campaigns were organized in the months that followed. General Maïnassara entered the campaign as an independent candidate and won the election on 8 July 1996. The elections were viewed nationally and internationally as irregular since the electoral commission was replaced during the campaign.

Ibrahim Baré Maïnassara became the first president of the Fourth Republic. His efforts to justify questionable elections failed to convince donors to restore multilateral and bilateral economic assistance; a desperate Maïnassara ignored an international embargo against Libya and sought Libyan funds to aid Niger's economy. In repeated violations of basic civil liberties by the regime, opposition leaders were imprisoned and journalists often arrested, and deported by an unofficial militia composed of police and military.

On 9 April 1999, Maïnassara was assassinated during a military coup led by Maj. Daouda Malam Wanké, who established a transitional National Reconciliation Council to oversee the drafting of a constitution for the Fifth Republic with a French-style semi-presidential system. The new constitution was adopted on 9 August 1999 and was followed by presidential and legislative elections in October and November of the same year. The elections were generally found to be free and fair by international observers. Wanké withdrew himself from government affairs after the new and democratically elected president was sworn in office.

ఐదవ రిపబ్లికు 1999–2009సవరించు

After winning the election in November 1999, President Tandja Mamadou was sworn in office on 22 December 1999 as the first president of the Fifth Republic. The first mandate of Tandja Mamadou brought about many administrative and economic reforms that had been halted due to the military coups since the Third Republic. In August 2002, serious unrest within military camps occurred in Niamey, Diffa, and Nguigmi, but the government was able to restore order within several days. On 24 July 2004, the first municipal elections in the history of Niger were held to elect local representatives, previously appointed by the government. These elections were followed by presidential elections. President Tandja Mamadou was re-elected for a second term, thus becoming the first president of the republic to win consecutive elections without being deposed by military coups. The legislative and executive configuration remained quite similar to that of the first term of the President: Hama Amadou was reappointed as Prime Minister and Mahamane Ousmane, the head of the CDS party, was re-elected as the President of the National Assembly (parliament) by his peers.

By 2007, the relationship between President Tandja Mamadou and his prime minister had deteriorated, leading to the replacement of the latter in June 2007 by Seyni Oumarou following a successful vote of no confidence at the Assembly. From 2007 to 2008, the Second Tuareg Rebellion took place in northern Niger, worsening economic prospects at a time of political limited progress. The political environment worsened in the following year as President Tandja Mamadou sought out to extend his presidency by modifying the constitution which limited presidential terms in Niger. Proponents of the extended presidency, rallied behind the Tazartche movement, were countered by opponents (anti-Tazartche) composed of opposition party militants and civil society activists.

ఆరవ రిపబ్లికు, నాలుగవ సైనిక పాలన 2009–2010సవరించు

In 2009, President Tandja Mamadou decided to organize a constitutional referendum seeking to extend his presidency claiming to respond to the desire of the people of Niger. Despite opposition from opposition political parties and against the decision of the Constitutional Court which ruled earlier that the referendum would be unconstitutional, President Tandja Mamadou modified and adopted a new constitution by referendum. It was declared illegal by the Constitutional Court but the President dissolved the Court and assumed emergency powers. The opposition boycotted the referendum and the new constitution was adopted with 92.5% of voters and a 68% turnout, according to official results. The adoption of the new constitution created a Sixth Republic, with a presidential system, as well as the suspension of the 1999 Constitution and a three-year interim government with Tandja Mamadou as president. Political and social unrest spiraled before, during and after the referendum project and ultimately led to a military coup in 2010 that ended the brief existence of the 6th Republic.

In a February 2010 coup d'état, a military junta led by captain Salou Djibo was established in response to Tandja's attempted extension of his political term by modifying the constitution. The Supreme Council for the Restoration of Democracy led by General Salou Djibo carried out a one-year transition plan, drafted a new constitution and held elections in 2011 that were judged internationally as free and fair.

ఏడవ రిపబ్లికు 2010–ప్రస్తుతంసవరించు

Following the adoption of the newest constitution of 2010 and the presidential elections, Mahamadou Issoufou was elected as the first president of the Seventh Republic.

వెలుపలి లింకులుసవరించు

 1. République du Niger, "Loi n° 2001-037 du 31 décembre 2001 fixant les modalités de promotion et de développement des langues nationales." L'aménagement linguistique dans le monde (accessed 21 September 2016)
 2. "Nigerien – definition of Nigerien in English from the Oxford Dictionaries". Retrieved 1 March 2018.
 3. "Niger." The American Heritage® Dictionary of the English Language, Fourth Edition. 2003. Houghton Mifflin Company 22 February 2013 http://www.thefreedictionary.com/Niger
 4. "Report for Selected Country Groups and Subjects (PPP valuation of country GDP)". IMF. Retrieved 14 November 2018.
 5. World Economic Outlook Database, January 2018, International Monetary Fund. Database updated on 12 April 2017. Accessed on 21 April 2017.
 6. "World Economic Outlook Database. Report for Selected Countries and Subjects". International Monetary Fund. 17 April 2018.
 7. World Economic Outlook Database, April 2018, International Monetary Fund. Accessed on 17 April 2018.
 8. World Bank GINI index, accessed on January 21, 2016.
 9. /http://hdr.undp.org/en/2018-update Archived 2018-11-18 at the Wayback Machine
 10. Which side of the road do they drive on? Brian Lucas. August 2005. Retrieved 28 January 2009.
 11. 11.0 11.1 "ISO 3166". ISO Online Browsing Platform. Retrieved 12 May 2017.
 12. 12.0 12.1 "UNGEGN World Geographical Names". United Nations Statisticsc Division. 1 March 2017. Retrieved 12 May 2017.
 13. How Do You Pronounce "Niger"? from Slate.com, retrieved 4 March 2012
 14. "Niger." The American Heritage® Dictionary of the English Language, Fourth Edition. 2003. Houghton Mifflin Company 22 February 2013 thefreedictionary.com/Niger
 15. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
 16. "Latest Human Development Index (HDI) Ranking (2018)". hdr.undp.org. UNITED NATIONS DEVELOPMENT PROGRAMME. Archived from the original on 18 నవంబర్ 2018. Retrieved 21 September 2018. Check date values in: |archive-date= (help)
 17. "Population Explosion". The Economist. 16 Aug 2014. Retrieved 3 August 2015.
 18. Gwin, Peter. "Lost Tribes of the Green Sahara", National Geographic, September 2008.
 19. 19.0 19.1 Ancient cemetery found in 'green' Sahara Desert. By Randolph E. Schmid. Associated Press /ABC News.
 20. 20.0 20.1 మూస:Fr Niger. Encyclopédie Larousse
 21. 21.0 21.1 21.2 21.3 Boubou Hama and M Guilhem, "L’histoire du Niger, de l’Afrique et du Monde"; Edicef, Les royaumes Haoussa, pp. 104–112
 22. African Kingdoms Archived 2019-05-19 at the Wayback Machine African kingdoms – The Songhai Empire
 23. Decalo, Samuel (1997). Historical Dictionary of the Niger (3rd ed.). Boston & Folkestone: Scarecrow Press. ISBN 978-0-8108-3136-0.
 24. మూస:Fr Renversement du président Hamani Diori au Niger. Perspective monde, 15 avril 1974
 25. Kountché: 30 ans après son coup d'état. Nigerdiaspora, 10 novembre 2007 (republished on 6 November 2017).
 26. "Abdourahmane Idrissa, Samuel Decalo" (2012). Historical Dictionary of Niger. "Scarecrow Press". p. 421.
 27. Publications, USA International Business (2007). Niger Foreign Policy and Government Guide (in ఇంగ్లీష్). Int'l Business Publications. ISBN 9781433036873.
"https://te.wikipedia.org/w/index.php?title=నైగర్&oldid=3194109" నుండి వెలికితీశారు