శరదృతువు అంటే ఆశ్వయుజ, కార్తీక మాసములు. మంచి వెన్నెల కాయు కాలము. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి శరదృతువు.

కాలంసవరించు

శరత్కాలం - మంచి వెన్నెల కాయు కాలం

హిందూ చాంద్రమాన మాసములుసవరించు

ఆశ్వయుజం మరియు కార్తీకం

ఆంగ్ల నెలలుసవరించు

సెప్టెంబర్ 20 నుండి నవంబర్ 20 వరకు

లక్షణాలుసవరించు

తక్కువ ఉష్ణోగ్రతలు, 19 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

పండుగలుసవరించు

దసరా నవరాత్రి, విజయదశమి, దీపావళి, శరద్ పూర్ణిమ, బిహు, కార్తీక పౌర్ణమి,

ఇవి కూడా చూడండిసవరించు

వసంత ఋతువు

గ్రీష్మ ఋతువు

వర్ష ఋతువు

హేమంత ఋతువు

శిశిర ఋతువు

ఋతువు

ఋతుపవనాలు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=శరదృతువు&oldid=2007084" నుండి వెలికితీశారు