కోలకతా వీధుల్లో వసంత పంచమికి సిద్ధం చేసిన సరస్వతిదేవి విగ్రహం

భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరంను ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వసంత ఋతువు. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ఉగాది పండగతో ఈ ఋతువు ఆరంభం అవుతుంది. చైత్ర, వైశాఖ మాసంలు. చెట్లు చిగురించి పూవులు పూయు కాలం. ఋతువుల రాణీ వసంతకాలం.

హిందూ చంద్రమాసంలుసవరించు

చైత్రం, వైశాఖం

ఆంగ్ల నెలలుసవరించు

మార్చి 20 నుండి మే 20 వరకు

లక్షణాలుసవరించు

సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం

పండగలుసవరించు

ఉగాది, హోలీ, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు