ప్రధాన మెనూను తెరువు

వర్ష ఋతువు

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

వర్ష ఋతువు అంటే శ్రావణ, బాధ్రపద మాసములు. విరివిగా వర్షాలు పడును. ఆకాశం మేఘావృతము అయి ఉంటుంది. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి, సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వర్ష ఋతువు.

కాలంసవరించు

వర్షా కాలం

హిందూ చాంద్రమాన మాసములుసవరించు

ఆంగ్ల నెలలుసవరించు

జూలై 20 నుండి సెప్టెంబర్ 20 వరకు

లక్షణాలుసవరించు

చాలా వేడిగా ఉండి, అత్యధిక తేమ కలిగి, భారీ వర్షాలు కురుస్తాయి.

పండుగలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు