పతివ్రత (1960 సినిమా)

(పతివ్రత (1964 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

పతివ్రత 1960, జూలై 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

పతివ్రత
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
నిర్మాణం పిళ్ళా అప్పలనరసయ్యపాత్రుడు
తారాగణం సావిత్రి,
రాజసులోచన,
జి.వరలక్ష్మి,
ఎస్.వి.రంగారావు,
కుచలకుమారి,
జెమినీ గణేశన్
సంగీతం మారెళ్ళ రంగారావు
నేపథ్య గానం పిఠాపురం
పి.బి.శ్రీనివాస్
పి.లీల
మాధవపెద్ది
ఎస్.జానకి
ఘంటసాల
పి.సుశీల
గీతరచన అనిసెట్టి,
వేణుగోపాల్
సంభాషణలు అనిసెట్టి
కూర్పు ఎం.ఎస్.ఎన్.మూర్తి
నిర్మాణ సంస్థ జీవన్ ఫిలిమ్స్
భాష తెలుగు

పాటలు మార్చు

  1. ఆటకు భావం అవసరం ఓరబ్బీ చెప్పనేల - పిఠాపురం,అప్పారావు - రచన: వేణుగోపాల్
  2. ఇది మా పంచకల్యాణి రయమున పరుగిడునోయి - బేబి కృష్ణవేణి - రచన: అనిసెట్టి
  3. చిన్నారి వన్నెలాడీ నీతో స్నేహం కోరి వుంటినమ్మా - పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: అనిసెట్టి
  4. నీ చెలికనవో నీ చెలి గనవా చలించవా - పి.లీల, మాధవపెద్ది - రచన: అనిసెట్టి
  5. రావో రాధామోహనా నమ్మినానోయి రాధాకృష్ణా - పి.లీల - రచన: అనిసెట్టి
  6. లేత లేత వయసులో జాతి మేలు కోరుతు దేశభక్తి - పి.లీల బృందం - రచన: అనిసెట్టి
  7. వేదాంతులమందు రండి చేసేదంతా మోసమండి - ఎస్.జానకి - రచన: అనిసెట్టి
  8. సరసమా నాతో సరసమా ఆశలేవేవో విరిసె మదిలో - ఘంటసాల, పి.సుశీల - రచన: అనిసెట్టి
  9. సా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవో - పి.బి.శ్రీనివాస్, పి.లీల - రచన: అనిసెట్టి

మూలాలు మార్చు