పత్తికొండ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పత్తికొండ శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు.

నియోజకవర్గంలోని మండలాలు సవరించు

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు సవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 261 పత్తికొండ జనరల్ కంగాటి శ్రీదేవి మహిళా వైఎస్సార్సీపీ 100,981 కేఈ శ్యామ్‌బాబు పు టీడీపీ 58,916
2014 261 Pattikonda GEN Kambalapadu Ediga Krishna Murthy M తె.దే.పా 62706 Kotla Hari Chakrapani Reddy M YSRC 55067
2009 261 Pattikonda GEN కె.ఇ.ప్రభాకర్ M తె.దే.పా 67640 S.V.Chandra Mohan Reddy M INC 57668
2004 180 Pattikonda GEN ఎస్.వి.సుబ్బా రెడ్డి M తె.దే.పా 45751 పాటిల్ నీరజా రెడ్డి F IND 40783
1999 180 Pattikonda GEN ఎస్.వి.సుబ్బా రెడ్డి M తె.దే.పా 52199 K.Samba Siva Reddy M INC 35642
1994 180 Pattikonda GEN ఎస్.వి.సుబ్బా రెడ్డి M తె.దే.పా 56049 పాటిల్ శేషి రెడ్డి M INC 37377
1989 180 Pattikonda GEN పాటిల్ శేషి రెడ్డి M INC 37198 T. Huchappa M తె.దే.పా 31652
1985 180 Pattikonda GEN Guppa Mahabaleswara Gupta M తె.దే.పా 35441 Pateelu Ramakrishna Reddy M INC 31927
1985 By Polls Pattikonda GEN K.Subbarathnamma (W) M తె.దే.పా 38780 R.S.R.Alawaia M INC 25934
1983 180 Pattikonda GEN Thamma Reddy M. M INC 30508 Mahabaleswara Gupta K. M IND 28358
1978 180 Pattikonda GEN K.V. Narasappa M INC (I) 28179 P. Ramakrishna Reddy M IND 18045
1972 180 Pattikonda GEN K. B. Narasappa M INC 31676 Eswara Reddy M CPM 17274
1967 177 Pattikonda GEN K. E. Reddy M CPM 25100 K. B. Narasappa M INC 23574
1962 184 Pattikonda GEN K. B. Narasappa M INC 23706 Lakshminarayana Reddy M IND 18719
1957 By Polls Pattikonda GEN L. Reddy M IND 17663 B. Reddy M INC 12893
1955 158 Pattikonda GEN Hanumantha Reddi M INC 17251 Kanikireddi Eswarareddy M CPI 11909


2004 ఎన్నికలు సవరించు

2004 ఎన్నికలలో పత్తికొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎస్.వి.సుబ్బారెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పి.నీరజారెడ్డిపై 4968 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఎస్.వి.సుబ్బారెడ్డికి 45751 ఓట్లు లభించగా, నీరజారెడ్డికి 40783 ఓట్లు వచ్చాయి.

2009 ఎన్నికలు సవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.ఈ.ప్రభాకర్ పోటీ చేయగా [1] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎస్.వి.మోహన్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్.మోహనప్రసాద్, భారతీయ జనతా పార్టీ నుండి ఎన్.కుందన్ ప్రసాద్, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా ఆనందాచారి పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009