పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2017

2017 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించిన వారి జాబితా ఇది

పద్మవిభూషణ్ పురస్కారం మార్చు

పురస్కార గ్రహీత రంగం
శరద్ పవార్ ప్రజా వ్యవహారాలు
మురళీ మనోహర్ జోషి ప్రజా వ్యవహారాలు
పి.ఎ.సంగ్మా (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు
సుందర్ లాల్ పట్వా (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు
కె.జె.ఏసుదాసు కళ - సంగీతం
సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇతరులు - ఆధ్యాత్మికం
ఉడుపి రామచంద్రరావు సాంకేతిక విజ్ఞానం, ఇంజనీరింగ్

పద్మభూషణ్ పురస్కారం మార్చు

పురస్కార గ్రహీత రంగం
విశ్వమోహన్ భట్ కళ - సంగీతం
దేవిప్రసాద్‌ ద్వివేది సాహిత్యం, విద్య
తెహంతోన్‌ ఉద్వాదియా వైద్యం
రత్నసుందర్ మహరాజ్ ఇతరం-ఆధ్యాత్మికం
స్వామి నిరంజన నంద సరస్వతి ఇతరం-ఆధ్యాత్మికం
యువరాణి మహాచక్రి సిరింధోర్న్‌ సాహిత్యం, విద్య
చో రామస్వామి (మరణానంతరం) సాహిత్యం, విద్య - జర్నలిజం

పద్మశ్రీ పురస్కారం మార్చు

పురస్కార గ్రహీత రంగం
బసంతి బిష్ట్ కళ-సంగీతం
చెమంచేరి కున్హిరామన్‌ నాయర్‌ కళ-నాట్యం
అరుణా మొహంతీ కళ-నాట్యం
భారతి విష్ణువర్ధన్ కళ-సినిమా
సాధు మెహర్ కళ-సినిమా
టి.కె.మూర్తి కళ-సంగీతం
లైశ్రాం బీరేంద్రకుమార్ సింగ్ కళ-సంగీతం
కృష్ణరాం చౌధురి కళ- సంగీతం

ఇవికూడా చూడండి మార్చు