పరిగి శాసనసభ నియోజకవర్గం

వికారాబాద్ జిల్లాలోని 04 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 07 మండలాలు ఉన్నాయి.

పరిగి శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°10′12″N 77°52′48″E మార్చు
పటం
ఈ శాసన సభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన కమతం రాం రెడ్డి

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు మార్చు

మండలం జిల్లా
పరిగి వికారాబాదు జిల్లా
కుల్కచర్ల
పుడూర్
దోమ
చౌడాపూర్
గాండ్వీడ్ మహబూబ్​నగర్​ జిల్లా
మహ్మదాబాద్

నియోజకవర్గపు గణాంకాలు మార్చు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,61,361
  • ఓటర్ల సంఖ్య [1] (2008 ఆగస్టు సవరణ జాబితా ప్రకారము) :1,85,136

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 షాజహాన్ బేగం[2] కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక
1957 జగన్‌మోహన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఎస్.వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ
1962 ఏ.రామదేవి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.హెచ్.సుదర్శనం స్వతంత్ర అభ్యర్థి
1967 కమతం రాంరెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఏ.షరీఫ్ కాంగ్రెస్ పార్టీ
1972 కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.ఏ.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1978 ఏ.షరీఫ్ ఇందిరా కాంగ్రెస్ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1983 ఏ.షరీఫ్ కాంగ్రెస్ పార్టీ కె.ఏ.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1985 కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2009 కొప్పుల హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
2014 టి. రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి తె.రా.స
2018 కొప్పుల మ‌హేష్ రెడ్డి టిఆర్ఎస్[3] టి. రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2023[4] టి. రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొప్పుల మ‌హేష్ రెడ్డి బీఆర్ఎస్

2004 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.హరీశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు.[5]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  3. Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009

వెలుపలి లంకెలు మార్చు