పల్నాటి యుద్ధం (1966 సినిమా)

పల్నాటి యుద్థం 1966,ఫిబవరి 18న విడుదలైన చలన చిత్రం.[1]గుత్తా రామినీడు దర్శకత్వంలో, నందమూరి తారకరామారావు, భానుమతి నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

పల్నాటి యుద్ధం
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
తారాగణం నందమూరి తారక రామారావు,
భానుమతి
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నేపథ్య గానం మాధవపెద్ది సత్యం,
పి.సుశీల,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.జానకి,
పిఠాపురం నాగేశ్వరరావు,
మంగళంపల్లి బాలమురళీకృష్ణ
గీతరచన సముద్రాల,
వెంపటి సదాశివబ్రహ్మం,
గుర్రం జాషువా
నిర్మాణ సంస్థ అనురూపా ఫిలింస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటులు-పాత్రలు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పద్యాలు

మార్చు
  • అంటరాని తనంపు తడుసులో దిగబడ్డ ,ఘంటసాల, రచన: గుర్రం జాషువా
  • పుట్టింప గలవు నిప్పు కల కుప్పల మంట ,ఘంటసాల, రచన:గుర్రం జాషువా
  • గర్బ శత్రువు కానీ కరుణింపు డన్నచో ,ఘంటసాల, రచన: గుర్రం జాషువా
  • కూతురి పుస్తే దెంచితివి ,ఘంటసాల , రచన: గుర్రం జాషువా
  • అరయనాడూ పెడ్డపులివై నలగాముని ఇంట ,ఘంటసాల , రచన: గుర్రం జాషువా
  • అలుకమై బ్రహ్మనాయుడు,మాధవపెద్ది , పి.భానుమతి , రచన: గుర్రం జాషువా
  • కులగోత్రము....సంకోచంబు , పి.భానుమతి, రచన: గుర్రం జాషువా
  • నా తలగొట్టి తెత్తునని, మాధవపెద్ది , రచన: గుర్రం జాషువా
  • పడవైతున్ నరసింహరాజు ,మంగళంపల్లి బాలమురళీకృష్ణ , రచన: గుర్రం జాషువా
  • పలనాడీతని తాతదా , పి.భానుమతి , రచన: సదాశివ బ్రహ్మం
  • మగవల్ సిగ్గిల కత్తిబట్టి ,మాధవపెద్ది , రచన: గుర్రం జాషువా
  • భీతి జనింప వారినిటు, పి.భానుమతి , రచన: బసవలింగ దేవర
  • బుగ్గి ఐనది నాడు ముత్తైదువు , ఎస్.జానకి, రచన: గుర్రం జాషువా
  • రతి చేతి రాచిల్క రతనాల , మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  • రతిరాజ సుందర , పి.సుశీల బృందం, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  • వచ్చితి దూతగా నిటకు , పిఠాపురం నాగేశ్వరరావు, రచన: గుర్రం జాషువా
  • వచ్చితి రాయబారినై బ్రహ్మన్న , మాధవపెద్ది, రచన: గుర్రం జాషువా.

పాటల జాబితా

మార్చు

1 . అమ్మా బంగారు తల్లి నిను , గానం.పులపాక సుశీల , రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి

2.జయ శంభో శివ శంకరా, గానం.పి.భానుమతి , రచన: మల్లాది

3.తీయని తొలిరేయి , గానం.పి బి శ్రీనివాస్, శిష్ట్లాజానకి , రచన: ఆరుద్ర

4.రమ్మంటే రావేమిరా నారాజా, గానం పి సుశీల బృందం , రచన:కొసరాజు

5.వెలుగు కరువాయే నిదురే, గానం.పి.సుశీల , ఎస్.జానకి , రచన: దాశరథి కృష్ణమాచార్య

6.వెలుగొచ్చేనే లేత వెలుగొచ్చేనే కలవారిలోగిలికి, గానం.స్వర్ణలత, బి.వసంత బృందం , రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి

7.శాతవాహన తెలుగు చక్రవర్తుల, గానం.బి.గోపాలం , రచన: పులుపుల వెంకట శివయ్య

8.శీలము గల వారి చినవాడ , గానం.పి.సుశీల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ,రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. మద్రాసు ఫిలిమ్‌ డైరీ. 1966విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.

2 . ఘంటసాల గళామృతం, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.