పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

పాయకరావుపేట ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. ఇది షెడ్యూల్ జాతులకు రిజర్వ్ చేయబడినది.

ఎన్నికైన శాసనసభ సభ్యులుసవరించు

  • 1951 - రాజా సాగి సూర్యనారాయణ రాజు
  • 1962 - మండె పిచ్చయ్య
  • 1967, 1972 - గంట్లాన సూర్యనారాయణ
  • 1978 - మారుతి ఆదయ్య
  • 1983 - సుమన గంటెల
  • 1989, 1994 - కాకర నూకరాజు
  • 1999, 2004 - చెంగల వెంకటరావు

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున చెంగల వెంకట్రావు పోటీ చేస్తున్నాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 152 Payakaraopeta (SC) వంగ‌ల‌పూడి అనిత F తె.దే.పా 86355 చెంగల వెంకటరావు M YSRC 83527
2012 Bye Poll Payakaraopeta (SC) B.Rao Golla M YSRCP 71963 C.V. Rao M తె.దే.పా 57601
2009 152 Payakaraopeta (SC) Golla Baburao M INC 50698 చెంగల వెంకటరావు M తె.దే.పా 50042
2004 35 Payakaraopeta (SC) చెంగల వెంకటరావు M తె.దే.పా 40794 Sumana Gantela F IND 27105
1999 35 Payakaraopeta (SC) చెంగల వెంకటరావు M తె.దే.పా 46478 Gantela Sumana F INC 38902
1994 35 Payakaraopeta (SC) Kakara Nookaraju M తె.దే.పా 39666 Gantela Sumana M INC 35657
1989 35 Payakaraopeta (SC) Kakara Nookaraju M తె.దే.పా 38764 Gautala Sumaua F INC 35486
1985 35 Payakaraopeta (SC) Kakara Nookaraju M తె.దే.పా 42821 G. V. Harsha Kumar M INC 13053
1983 35 Payakaraopeta (SC) Sumana Gantela F IND 34030 Ramarao Nelaparthi M INC 10252
1978 35 Payakaraopeta (SC) Maruthi Adeyya M INC(I) 29490 Gara China Nookaraju M INC 14023
1972 35 Payakaraopeta (SC) Gantlana Suryanarayana M INC 21844 Beera Nagabhushanam M IND 3592
1967 35 Payakaraopeta (SC) G. Suryanarayana M INC 13804 B. Nagabhushanan M SWA 12165
1962 37 Payakaraopeta (SC) Mande Pitchaiah M CPI 13450 Muthyala Pothuraju M INC 11386

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009