పార్వతీపురం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం, పార్వతీపురం మన్యం జిల్లాలో గలదు. ఇది షెడ్యూలు కులాల (Scheduled Caste) వారికి రిజర్వ్ చేయబడింది.

పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°46′48″N 83°25′48″E మార్చు
పటం

చరిత్ర

మార్చు

ఇది 1951 లో ఏర్పడింది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.

 
పార్వతీపురం శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

మార్చు

2004 ఎన్నికలు

మార్చు

2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.జగదీశ్వరరావుపై 1796 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. విజయరామరాజుకు 48276 ఓట్లు రాగా, జగదీశ్వరరావు 46480 ఓట్లు సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[3]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[4] 12 పార్వతీపురం ఎస్సీ బోనెల విజయ్ చంద్ర పు తె.దే.పా 83905 అలజంగి జోగారావు పు వైఎస్సార్సీపీ 59491
2019 12 పార్వతీపురం ఎస్సీ అలజంగి జోగారావు పు వైఎస్సార్సీపీ 75,304 బొబ్బిలి చిరంజీవులు పు తె.దే.పా 51105
2014 12 పార్వతీపురం ఎస్సీ బొబ్బిలి చిరంజీవులు పు తె.దే.పా 62458 జమ్మాన ప్రసన్నకుమార్‌ పు వైఎస్సార్సీపీ 56329
2009 131 పార్వతీపురం (ఎస్.సి) సవరపు జయమణి F కాంగ్రేసు 49614 బొబ్బిలి చిరంజీవులు పు తె.దే.పా 46896
2004 9 పార్వతీపురం జనరల్ శత్రుచర్ల విజయరామరాజు పు కాంగ్రేసు 48276 ద్వారపురెడ్డి జగదీశ్వరరావు పు తె.దే.పా 46426
1999 9 పార్వతీపురం జనరల్ మరిశర్ల శివున్నాయుడు పు కాంగ్రేసు 49891 ద్వారపురెడ్డి ప్రతిమాదేవి F తె.దే.పా 35924
1997 (ఉప ఎన్నిక) 9 పార్వతీపురం జనరల్ యర్రా అన్నపూర్ణమ్మ మహిళా తె.దే.పా [5]
1994 9 పార్వతీపురం జనరల్ యర్రా కృష్ణమూర్తి పు తె.దే.పా 47448 మరిశర్ల శివున్నాయుడు పు కాంగ్రేసు 37468
1989 9 పార్వతీపురం జనరల్ యర్రా కృష్ణమూర్తి పు తె.దే.పా 42555 మరిశర్ల శివున్నాయుడు పు కాంగ్రేసు 39866
1985 9 పార్వతీపురం జనరల్ మరిశర్ల వెంకటరామినాయుడు పు తె.దే.పా 39826 దొడ్డి పరశురాం పు కాంగ్రేసు 23824
1983 9 పార్వతీపురం జనరల్ మరిశర్ల వెంకటరామినాయుడు పు స్వతంత్ర అభ్యర్ధి 37553 దొడ్డి పరశురాం పు కాంగ్రేసు 17815
1978 9 పార్వతీపురం జనరల్ చీకటి పరశురామనాయుడు పు జనతా పార్టీ 32494 వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు పు కాంగ్రేసు 17671
1972 9 పార్వతీపురం జనరల్ చీకటి పరశురామనాయుడు పు స్వతంత్ర అభ్యర్ధి 32027 మరిశర్ల వెంకటరామి నాయుడు పు కాంగ్రేసు 21467
1967 9 పార్వతీపురం జనరల్ మరిశర్ల వెంకటరామి నాయుడు పు స్వతంత్ర పార్టీ 23096 చీకటి పరశురామనాయుడు పు కాంగ్రేసు 16190
1962 9 పార్వతీపురం జనరల్ వైరిచర్ల చంద్రచూడామణి దేవ్ పు కాంగ్రేసు 24850 పరువాడ లక్ష్మినాయుడు పు స్వతంత్ర అభ్యర్ధి 17403
1955 8 పార్వతీపురం జనరల్ వైరిచర్ల చంద్రచూడామణి దేవ్ పు స్వతంత్ర అభ్యర్ధి 27480 చీకటి పరశురామనాయుడు పు కృషికార్ లోక్ పార్టీ 18111
1953 (ఉప ఎన్నిక) 8 పార్వతీపురం జనరల్ వైరిచర్ల చంద్రచూడామణి దేవ్ పు కాంగ్రేసు 34212 చీకటి పరశురామనాయుడు పు కృషికార్ లోక్ పార్టీ 10231
1952 8 పార్వతీపురం జనరల్ వైరిచర్ల వీరభద్ర దేవ్ పు కాంగ్రేసు 28129 చీకటి పరశురామనాయుడు పు కృషికార్ లోక్ పార్టీ 10148

ఇవి కూడా చూడండి

మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

మార్చు
  1. "Election Commission of India.Madras Assembly results.1951" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-07-01.
  2. "Election Commission of India 1978-2004 results". Archived from the original on 2008-06-21. Retrieved 2008-07-01.
  3. Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  4. Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Parvathipuram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  5. Andhrabhoomi (10 January 2019). "మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మృతి". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.