పుట్టింటి గౌరవం (1975 సినిమా)
పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో 1975లో విడుదలైన తెలుగు చలనచిత్రం
పుట్టింటి గౌరవం 1975, మార్చి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వాణీ ఆర్ట్ కంబైన్స్ పతాకంపై ఎన్.వి. సుబ్బరాజు నిర్మాణ సారథ్యంలో పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, భారతి, శుభ, యం. ప్రభాకరరెడ్డి, సూర్యాకాంతం, రావు గోపాలరావు తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]
పుట్టింటి గౌరవం | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
రచన | ఎన్.వి. సుబ్బరాజు (కథI) పి.చంద్రశేఖరరెడ్డి (చిత్రానువాదం) మోదుకూరి జాన్సన్ (మాటలు) |
నిర్మాత | ఎన్.వి. సుబ్బరాజు |
తారాగణం | కృష్ణంరాజు భారతి శుభ యం. ప్రభాకరరెడ్డి సూర్యాకాంతం రావు గోపాలరావు |
ఛాయాగ్రహణం | వి.వి. రామ్ చౌదరి |
కూర్పు | నాయని మహేశ్వరరావు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ వాణీ ఆర్ట్ కంబైన్స్ |
విడుదల తేదీ | మార్చి 28, 1975 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- కృష్ణంరాజు
- భారతి
- ప్రసాద్ బాబు
- శుభ
- యం. ప్రభాకరరెడ్డి
- సూర్యాకాంతం
- బి. పద్మనాభం
- అల్లు రామలింగయ్య
- పండరీబాయి
- రావు గోపాలరావు
- నిర్మలమ్మ
- మిక్కిలినేని
- సునందిని
- సాక్షి రంగారావు
- పుష్పకుమారి
- సిహెచ్ కృష్ణ
- గోకిన రామారావు
- అపర్ణ
- మోదుకూరి సత్యం
- బేబి గౌరీ
- చంద్రరాజు
- సత్యప్రియ
సాంకేతికవర్గం
మార్చు- చిత్రానువాదం, దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
- కథ, నిర్మాత: ఎన్.వి. సుబ్బరాజు
- మాటలు: మోదుకూరి జాన్సన్
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: వి.వి. రామ్ చౌదరి
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- కళ: బి. చలం
- డ్యాన్స్: బి. హీరాలాల్, చిన్ని-సంపత్, పసుమర్తి కృష్ణమూర్తి
- నిర్మాణ సంస్థ: శ్రీ వాణీ ఆర్ట్ కంబైన్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2]
- అన్నయ్యా నను కన్నయ్యా నా కన్నుల వెలుగు నీవయ్య - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
- ఓయమ్మా బంగరుబొమ్మా ముద్దులగుమ్మా నీ రొట్ట - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
- తాగూ మనసైతే మధువు తాగూ వీల్లేకుంటే విషం తాగు - పి.సుశీల - రచన: ఆత్రేయ
- వాణీ నా రాణీ పెళ్ళంటే కాదు మజాకా అలివేణీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
- హల్లో మైడియర్ సరదాలతో జలసాలతో గడపాలే - పి.సుశీల బృందం - రచన: దాశరథి
మూలాలు
మార్చు- ↑ Indiancine.ma, Movies. "Puttinti Gowravam (1975)". www.indiancine.ma. Retrieved 18 August 2020.
- ↑ MovieGQ, Movies. "Puttinti Gowravam 1975". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 18 August 2020.
ఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పుట్టింటి గౌరవం
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)