జనగామ పురపాలకసంఘం

జనగామ జిల్లాకు చెందిన పురపాలకసంఘం
(పురపాలక సంఘము, జనగామ నుండి దారిమార్పు చెందింది)
  ?జనగాం
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°43′N 79°11′E / 17.72°N 79.18°E / 17.72; 79.18
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 16.04 కి.మీ² (6 చ.మై)
జిల్లా (లు) జనగామ జిల్లా
జనాభా
జనసాంద్రత
92,394 (2011 నాటికి)
• 5,760/కి.మీ² (14,918/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం జనగామ పురపాలక సంఘం[1]


జనగామ వరంగల్ జిల్లాకు చెందిన పురపాలక సంఘం ఇది 1953లో ఏర్పడింది.

2005 ఎన్నికలు

మార్చు

2005 ఎన్నికల సమయంలో ఈ పురపాలక సంఘం పరిధిలో 24 వార్డులు ఉండగా తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 8 వార్డులలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 5 వార్డులలోనే విజయం పొందినప్పటికీ చైర్మెన్ స్థానం దక్కించుకుంది.

2014 ఎన్నికలు

మార్చు

2014, మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పురపాలక సంఘం పరిధిలో 35934 ఓటర్లు ఉన్నారు. చైర్-పర్సన్ స్థానాన్ని జనరల్ (మహిళ) కు కేటాయించారు.

మూలాలు

మార్చు
  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.

వెలుపలి లంకెలు

మార్చు