పురూలియా లోక్‌సభ నియోజకవర్గం

పురూలియా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పురూలియా జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

పురూలియా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°18′0″N 86°24′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
233 బాగ్‌ముండి జనరల్ పురూలియా
234 మన్‌బజార్ ఎస్టీ పురూలియా
235 బలరాంపూర్ జనరల్ పురూలియా
236 కాశీపూర్ జనరల్ పురూలియా
237 పారా ఎస్సీ పురూలియా
238 జోయ్‌పూర్ జనరల్ పురూలియా
239 పురూలియా జనరల్ పురూలియా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
లోక్‌సభ వ్యవధి నియోజకవర్గం ఎంపీ పార్టీ
ప్రథమ 1952-57 మంభుం ఉత్తరం* మోహన్ హరి భారత జాతీయ కాంగ్రెస్ [1]
ప్రోవాత్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ [1]
మంభుం సౌత్-కమ్-ధల్భమ్* భజహరి మహతో లోక్ సేవక్ సంఘ [1]
చైతన్ మాఝీ లోక్ సేవక్ సంఘ [1]
రెండవ 1957-62 పురూలియా బిభూతి భూషణ్ దాస్‌గుప్తా లోక్ సేవక్ సంఘ [2]
మూడవది 1962-67 భజహరి మహతో లోక్ సేవక్ సంఘ [3]
నాల్గవది 1967-71 భజహరి మహతో లోక్ సేవక్ సంఘ [4]
ఐదవది 1971-77 దేవేంద్రనాథ్ మహాత భారత జాతీయ కాంగ్రెస్ [5]
ఆరవది 1977-80 చిత్తరంజన్ మహాత ఫార్వర్డ్ బ్లాక్ [6]
ఏడవ 1980-84 చిత్తరంజన్ మహాత ఫార్వర్డ్ బ్లాక్ [7]
ఎనిమిదవది 1984-89 చిత్తరంజన్ మహాత ఫార్వర్డ్ బ్లాక్ [8]
తొమ్మిదవ 1989-91 చిత్తరంజన్ మహాత ఫార్వర్డ్ బ్లాక్ [9]
పదవ 1991-96 చిత్తరంజన్ మహాత ఫార్వర్డ్ బ్లాక్ [10]
పదకొండవ 1996-98 బీర్ సింగ్ మహతో ఫార్వర్డ్ బ్లాక్ [11]
పన్నెండవది 1998-99 బీర్ సింగ్ మహతో ఫార్వర్డ్ బ్లాక్ [12]
పదమూడవ 1999-04 బీర్ సింగ్ మహతో ఫార్వర్డ్ బ్లాక్ [13]
పద్నాలుగో 2004-09 బీర్ సింగ్ మహతో ఫార్వర్డ్ బ్లాక్ [14]
పదిహేనవది 2009-14 నరహరి మహతో ఫార్వర్డ్ బ్లాక్ [15]
పదహారవ 2014-19 డా. మృగాంకో మహతో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [16]
పదిహేడవది 2019 [17] జ్యోతిర్మయ్ సింగ్ మహతో భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
  2. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
  3. "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
  4. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
  5. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
  6. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  7. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  8. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  9. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  10. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  11. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  12. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  13. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  14. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  15. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  16. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
  17. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

మార్చు