పెందుర్తి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
పెందుర్తి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లాలలో గలదు. ఇది అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.
పెందుర్తి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°48′36″N 83°12′36″E |
చరిత్ర
మార్చు1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 3,76,860 ఓటర్లు నమోదు చేయబడ్డారు.
మండలాలు
మార్చు- పెందుర్తి (విశాఖపట్నం జిల్లా)
- పరవాడ (అనకాపల్లి జిల్లా)
- సబ్బవరం (అనకాపల్లి జిల్లా)
- పెదగంట్యాడ (పాక్షికం) (విశాఖపట్నం జిల్లా)
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- 1978 - గుడివాడ అప్పన్న
- 1983 - పి.అప్పలనరసింహం
- 1985 - అల్లా రామచంద్రరావు
- 1989 - గుడివాడ గురునాధరావు
- 1994 - ఎమ్.ఆంజనేయులు
- 1999 - పి.జి.వి.ఆర్. నాయుడు
- 2004 - తిప్పల గురుమూర్తి రెడ్డి
- 2009 - పంచకర్ల రమేశ్ బాబు
- 2014- బండారు సత్యనారాయణ మూర్తి
- 2019- అన్నంరెడ్డి అదీప్ రాజ్
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బండారు సత్యనారాయణ మూర్తి పోటీ చేస్తున్నాడు.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[3] పెందుర్తి జనరల్ పంచకర్ల రమేష్ బాబు పు జనసేన పార్టీ 149611 అన్నంరెడ్డి అదీప్ రాజ్ పు వైసీపీ 67741 2019 150 పెందుర్తి జనరల్ అన్నంరెడ్డి అదీప్ రాజ్ పు వైసీపీ 99759 బండారు సత్యనారాయణ మూర్తి పు తె.దే.పా 70899 2014 150 పెందుర్తి జనరల్ బండారు సత్యనారాయణ మూర్తి M తె.దే.పా 94531 గండి బాబ్జీ పు వైసీపీ 75883 2009 150 పెందుర్తి జనరల్ పంచకర్ల రమేష్ బాబు M ప్రజారాజ్యం పార్టీ 51700 గండి బాబ్జీ M INC 48428 2004 26 పెందుర్తి జనరల్ తిప్పల గురుమూర్తి రెడ్డి M INC 132609 గుడివాడ నాగరాణి F తె.దే.పా 114459 1999 26 పెందుర్తి జనరల్ పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు M తె.దే.పా 117411 ద్రోణంరాజు శ్రీనివాస్ M INC 93822 1994 26 పెందుర్తి జనరల్ ఎం.ఆంజనేయులు M CPI 95408 ద్రోణంరాజు శ్రీనివాస్ M INC 64421 1989 26 పెందుర్తి జనరల్ గుడివాడ గురునాథరావు M INC 83380 పల్లా సింహాచలం M తె.దే.పా 69477 1985 26 పెందుర్తి జనరల్ ఆళ్ల రామచంద్రరావు M తె.దే.పా 56498 గుడివాడ గురునాథరావు M INC 47289 1983 26 పెందుర్తి జనరల్ పి.అప్పలనరసింహం M IND 51019 ద్రోణంరాజు సత్యనారాయణ M INC 18736 1980 By Polls పెందుర్తి జనరల్ ద్రోణంరాజు సత్యనారాయణ M INC (I) 23687 పల్ల సింహాచలం M IND 18172 1978 26 పెందుర్తి జనరల్ గుడివాడ అప్పన్న M INC (I) 28895 సబ్బెల గంగాధర రెడ్డి M CPM 18848
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ Sakshi (2019). "పెందుర్తి నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ Eenadu (5 June 2024). "చరిత్ర తిరగరాసిన పంచకర్ల". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.