పెళ్ళాల రాజ్యం 1996 లో మౌళి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, రమ్యకృష్ణ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని టి. వి. డి. ప్రసాద్ నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు.[1][2]

పెళ్ళాల రాజ్యం
దర్శకత్వంమౌళి
నిర్మాతటి. వి. డి. ప్రసాద్
తారాగణంకృష్ణ,
రమ్యకృష్ణ,
జయప్రద
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
మార్చి 29, 1996 (1996-03-29)
భాషతెలుగు

తారాగణం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Pellala Rajyam (1996)". Indiancine.ma. Retrieved 2020-09-22.
  2. pg. 11