పెసరమిల్లి

భారతదేశంలోని గ్రామం

పెసరమిల్లి, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం.

పెసరమిల్లి
—  రెవిన్యూ గ్రామం  —
పెసరమిల్లి is located in Andhra Pradesh
పెసరమిల్లి
పెసరమిల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°19′16″N 81°03′39″E / 16.321020°N 81.060868°E / 16.321020; 81.060868
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 476
 - పురుషులు 239
 - స్త్రీలు 237
 - గృహాల సంఖ్య 148
పిన్ కోడ్ 521356
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ భౌగోళికంసవరించు

సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలుసవరించు

పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, గూడూరు

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రామచంద్రస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో 2015, మే నెల-12వ తేదీ మంగళవారంనాడు, ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. 13వ తేదీ బుధవారంనాడు, ఆలయలో హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన, సాయంత్రం స్వామివారికి గ్రామోత్సవం, కన్నులపండువగా నిర్వహించారు. [2]&[3]

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం గ్రామంలోని ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్నది.

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 468.[1] ఇందులో పురుషుల సంఖ్య 242, స్త్రీల సంఖ్య 226, గ్రామంలో నివాస గృహాలు 111 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 476 - పురుషుల సంఖ్య 239 - స్త్రీల సంఖ్య 237 - గృహాల సంఖ్య 148

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

[2] ఈనాడు అమరావతి; 2015, మే నెల-13వతేదీ; 29వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, మే నెల-14వతేదీ; 29వపేజీ.