పొట్టేలు పున్నమ్మ

సినిమా

పొట్టేలు పున్నమ్మ 1978లో విడుదలై విజయం సాధించిన తెలుగు చిత్రం

పొట్టేలు పొన్నమ్మ
(1978 తెలుగు సినిమా)
Pottelu Punnamma (1978).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం త్యాగరాజన్
తారాగణం మురళీమోహన్,
శ్రీప్రియ
సంగీతం కె. వి. మహదేవన్
నిర్మాణ సంస్థ దేవర్ ఫిల్మ్స్
భాష తెలుగు

కథసవరించు

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

  1. ఈ దాహం తీరింది ఆ దాహం తీర్చవే పైడిబొమ్మ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆత్రేయ
  2. ఎందుకేశావు చిన్నయ్య చెరుకు తోట నన్ను చూసేటందుకు - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
  3. గలగల జలజల పారే చిట్టేరు నేను నువ్వు ఒకటేతీరు - పి.సుశీల - రచన: ఆత్రేయ
  4. తేనెగూడు మా యీరా తిమ్మిరెక్కిపోతుంది తాగి చూడు - పి.సుశీల - రచన: ఆత్రేయ

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు