పి.సుశీల పాడిన సినిమాలు
పి. సుశీల పాటలు పాడిన తెలుగు సినిమాల జాబితా :
1990లు
మార్చు- 1995: మధ్య తరగతి మహాభారతం
- 1993: శ్రీనాథ కవిసార్వభౌముడు
- 1991: పెళ్ళి పుస్తకం
1980లు
మార్చు- 1989: టూ టౌన్ రౌడీ
- 1988: మరణ మృదంగం, మురళీ కృష్ణుడు, యముడికి మొగుడు, చిన్ని కృష్ణుడు, చిన్నోడు పెద్దోడు, పెళ్ళి చేసి చూడు, సంసారం, వివాహ భోజనంబు, యోగి వేమన
- 1987: జేబుదొంగ, డేమిట్ కథ అడ్డం తిరిగింది, చక్రవర్తి, దొంగమొగుడు, ఆత్మ బంధువులు, అమెరికా ఆబ్బాయి, డబ్బెవరికి చేదు, మజ్ఞు, నాకు పెళ్ళాం కావాలి, ప్రెసిడెంటుగారి అబ్బాయి, సంసారం ఒక చదరంగం, శృతిలయలు, స్వాతి తిరుణాల్, తలంబ్రాలు, విశ్వనాథ నాయకుడు
- 1986: చాణక్య శపధం, మన్నెంలో మొనగాడు, చంటబ్బాయి, వేట, కొండవీటి రాజా, అపూర్వ సహోదరులు, ధర్మపీఠం దద్దరిల్లింది, కళ్యాణ తాంబూలం, ముద్దుల మనవరాలు, నాట్పు , ప్రతిఘటన, రావణ బ్రహ్మ, సిరివెన్నెల, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం, తాండ్ర పాపారాయుడు
- 1985: విజేత, రక్త సింధూరం, పులి, జ్వాల, చిరంజీవి, దొంగ, చట్టంతో పోరాటం, బుల్లెట్, జాకీ, శ్రీదత్త దర్శనం, స్వాతి, స్వాతి ముత్యం
- 1984: రుస్తుం, అగ్నిగుండం, నాగు, ఇంటిగుట్టు, మహానగరంలో మాయగాడు, దేవాంతకుడు, అనుబంధం, హీరో, గూండా, ఆనంద భైరవి, బొబ్బిలి బ్రహ్మన్న, ఇద్దరు దొంగలు, జనని జన్మభూమి, జస్టిస్ చక్రవర్తి, మంగమ్మగారి మనవడు, మనిషికో చరిత్ర, శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీవారికి ప్రేమలేఖ
- 1983: సంఘర్షణ, ఖైదీ, మగ మహారాజు, గూఢచారి నం.1, పులి బెబ్బులి, త్రిశూలం, ప్రేమ పిచ్చోడు, ముగ్గురు మొనగాళ్ళు, అడవి సింహాలు, అమరజీవి, ఛండశాసనుడు, మేఘ సందేశం, ముందడుగు, నేటి భారతం, పెళ్ళి చూపులు, ప్రతిజ్ఞ, పుత్తడి బొమ్మ, రామరాజ్యంలో భీమరాజు, రాముడు కాదు కృష్ణుడు, రెండు జెళ్ళ సీత, శ్రీరంగనీతులు
- 1982: యమకింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, సీతాదేవి, శుభలేఖ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఆక్రోశం, బొబ్బిలిపులి, దేవత, జస్టిస్ చక్రవర్తి, కృష్ణార్జునులు, నాలుగు స్తంభాలాట, పెళ్ళీడు పిల్లలు, స్వయంవరం
- 1981: కిరాయి రౌడీలు, చట్టానికి కళ్ళులేవు, ప్రియ, ఊరికి ఇచ్చిన మాట, న్యాయం కావాలి, ప్రేమ నాటకం, తిరుగులేని మనిషి, తోడు దొంగలు, గడసరి అత్త సొగసరి కోడలు, కొండవీటి సింహం, ఊరికి మొనగాడు, ప్రేమాభిషేకం, రాధాకళ్యాణం, సత్యం శివం, సీతాకోక చిలుక, త్యాగయ్య
- 1980: రక్త బంధం, మొగుడు కావాలి, ప్రేమతరంగాలు, లవ్ ఇన్ సింగపూర్, తాతయ్య ప్రేమలీలలు, నకిలీ మనిషి, మాయదారి కృష్ణుడు, పున్నమి నాగు, వంశ వృక్షం, మోసగాడు, ఆరని మంటలు, చండీప్రియ, అగ్నిసంస్కారం, ఆటగాడు, అంగడి, ఏడంతస్థుల మేడ, ఘరాణా దొంగ, కలియుగ రావణాసురుడు, నాయకుడు వినాయకుడు, పసిడి మొగ్గలు, శక్తి, సప్తపది, సర్దార్ పాపారాయుడు, శ్రీ వినాయక విజయం, శ్రీవారి ముచ్చట్లు, శుభోదయం, విశ్వరూపం
1970లు
మార్చు- 1978-1979: ఇది కథకాదు, పునాదిరాళ్ళు, ఐ లవ్ యు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ,కేడీ నంబర్ 1, తాయారమ్మ బంగారయ్య, డ్రైవర్ రాముడు, గోరింటాకు, గుప్పెడు మనసు, ఇంటింటి రామాయణం, కళ్యాణి, రావణుడే రాముడైతే, రంగూన్ రౌడీ, శరపంజరం, శంకరాభరణం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, వేటగాడు, మనవూరి పాండవులు, ప్రాణం ఖరీదు, చట్టం ఎన్ కయ్యిల్, ఈత, గోరంత దీపం, కటకటాల రుద్రయ్య, మరోచరిత్ర, సీతామాలక్ష్మి, సిరి సిరి మువ్వ, శివరంజని, సొమ్మొకడిది సోకొకడిది, చిరంజీవి రాంబాబు, పంతులమ్మ
- 1977: చాణక్య ఛంద్రగుప్త, దాన వీర శూర కర్ణ, ఇంద్ర ధనస్సు, కురుక్షేత్రం, పదునారు వయతినిలే, ప్రేమలేఖలు, కల్పన, ఆలుమగలు , చక్రధారి, అడవిరాముడు, అందమె ఆనందం
- 1976: జ్యోతి, అమెరికా అమ్మాయి, అత్తవారిల్లు, భద్రకాళి, భక్త కన్నప్ప, మాంగళ్యానికి మరోముడి, మనుషులంతా ఒక్కటే, సెక్రటరీ, సీతా కళ్యాణం, శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్,
- 1975: గాజుల కిష్టయ్య, గుణవంతుడు, జీవన జ్యోతి, ముత్యాల ముగ్గు, యమగోల, ఎదురులేని మనిషి, జమిందారుగారు అమ్మాయి.
- 1974: అల్లూరి సీతారామరాజు, బంగారు కలలు, నిప్పులాంటి మనిషి, ఓ సీత కథ, శ్రీ రామాంజనేయ యుద్ధం.
- 1973: అందాల రాముడు, భక్త తుకారాం, దేశోద్ధారకులు, దేవుడు చేసిన మనుషులు, జీవన తరంగాలు, మాయదారి మల్లిగాడు, నేరము శిక్ష, పల్లెటూరి బావ, సంసారం సాగరం, శారద.
- 1972: బడిపంతులు, బాలభారతం, బంగారు బాబు, ఇద్దరు అమ్మాయిలు, కొడుకు కోడలు, మానవుడు దానవుడు, మావూరి మొనగాళ్ళు, పండంటి కాపురం, పాపం పసివాడు, తాత మనవడు.
- 1971: బొమ్మా బొరుసా, చెల్లెలి కాపురం, చిన్ననాటి స్నేహితులు, దసరా బుల్లోడు, మట్టిలో మాణిక్యం, ప్రేమ నగర్, సంపూర్ణ రామాయణం, శ్రీకృష్ణ సత్య, శ్రీమంతుడు.
- 1970: ఆలీబాబా 40 దొంగలు, అమ్మకోసం, బచ్ పన్, బాలరాజు కథ, ధర్మదాత, కథానాయిక మొల్ల, తల్లి తండ్రులు.
1960లు
మార్చు- 1969: అదృష్టవంతులు, ఆదర్శ కుటుంబం, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, ఏకవీర, మూగనోము, నిండు హృదయాలు, సప్తస్వరాలు, విచిత్ర కుటుంబం .
- 1968: బ్రహ్మచారి, బాగ్దాద్ గజదొంగ, బాంధవ్యాలు, బంగారు గాజులు, బంగారు పిచిక, కలిసొచ్చిన అదృష్టం, నిలువు దోపిడి, ఉమ చండీ గౌరీ శంకరుల కథ, ఉండమ్మా బొట్టు పెడతా, వరకట్నం .
- 1967: కంచుకోట, భక్త ప్రహ్లాద, భామావిజయం, చదరంగం, గూఢచారి 116, కాంభోజరాజు కథ, పూలరంగడు, ప్రాణమిత్రులు, ప్రైవేటు మాస్టరు, రహస్యం, సాక్షి, శ్రీకృష్ణావతారం, శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న, సుడిగుండాలు, ఉమ్మడి కుటుంబం.
- 1966: అడుగుజాడలు, ఆస్తిపరులు, కన్నె మనసులు, చిలకా గోరింక, నవరాత్రి, పల్నాటి యుద్ధం, పరమానందయ్య శిష్యుల కథ,పెళ్ళి పందిరి, పొట్టి ప్లీడర్, భక్త పోతన, రంగులరాట్నం, లేత మనసులు, శ్రీకృష్ణ పాండవీయం.
- 1965: ఆత్మ గౌరవం, అంతస్తులు, చంద్రహాస, సి.ఐ.డి., గుడి గంటలు, మనుషులు మమతలు, నాదీ ఆడజన్మే, పాండవ వనవాసం, ప్రేమించి చూడు, సుమంగలి, తేనె మనసులు, తోడు నీడ, ఉయ్యాల జంపాల , దేవత, సత్య హరిశ్చంద్ర.
- 1964: ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, బభ్రువాహన, భార్గవి నిలయం, బొబ్బిలి యుద్ధం, దాగుడుమూతలు, డా. చక్రవర్తి, మంచి మనిషి, మురళీకృష్ణ, పూజాఫలం, రాముడు భీముడు,
- 1963: మంచి-చెడు, నర్తనశాల, తిరుపతమ్మ కథ, లక్షాధికారి, బందిపోటు, పరువు-ప్రతిష్ట, లవకుశ, సవతి కొడుకు, వాల్మీకి, ఇరుగు-పొరుగు, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ఆప్తమిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, పెంచిన ప్రేమ, పునర్జన్మ, ఎదురీత.
- 1962: ఆత్మ బంధువు, రక్త సంబంధం, స్వర్ణమంజరి, మహామంత్రి తిమ్మరుసు, గుండమ్మ కథ, దక్ష యజ్ఞం, టైగర్ రాముడు, గాలి మేడలు, గులేబకావలి కథ, ఆరాధన, కానిస్టేబుల్ కూతురు, కులగోత్రాలు, మంచి మనసులు, పవిత్ర ప్రేమ, సిరి సంపదలు
- 1961: టాక్సీ రాముడు, కలసివుంటే కలదు సుఖం, జగదేక వీరుని కథ, శాంత, పెండ్లి పిలుపు, సతీ సులోచన, ఇంటికి దీపం ఇల్లాలు, శ్రీ సీతారామ కళ్యాణం, భార్య భర్తలు, ఇద్దరు మిత్రులు, పాప పరిహారం, శభాష్ రాజా, ఉషా పరిణయం, వాగ్దానం, వెలుగు నీడలు.
- 1960: భట్టి విక్రమార్క, భక్త శబరి, దీపావళి, మగవారి మాయలు, మహాకవి కాళిదాసు, మాంగళ్యం, పెళ్ళి కానుక, రుణానుబంధం, సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి, సమాజం, శాంతి నివాసం, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, విమల.
1950లు
మార్చు- 1959: బాలనాగమ్మ, ఇల్లరికం, జయభేరి, భాగ్య దేవత, కృష్ణ లీలలు, మా ఇంటి మహాలక్ష్మి, నమ్మిన బంటు, పెళ్ళి సందడి, రాజ మకుటం, శభాష్ రాముడు, ఆలుమగలు
- 1958: పెళ్ళినాటి ప్రమాణాలు, రాజనందిని, భూకైలాస్, అప్పుచేసి పప్పుకూడు, అత్తా ఒకింటి కోడలే, మాంగల్యబలం, ముందడుగు, శ్రీ రామభక్త హనుమాన్
- 1957: సువర్ణ సుందరి, మాయా బజార్,, భాగ్యరేఖ, ఎమ్.ఎల్.ఏ., పాండురంగ మహత్యం, సతీ సావిత్రి, తోడికోడళ్ళు, వినాయక చవితి
- 1956: తెనాలి రామకృష్ణ, ముద్దుబిడ్డ, సొంతవూరు
- 1955: దొంగరాముడు, కన్యాశుల్కం, అనార్కలి, మిస్సమ్మ, రాణి రత్నప్రభ
- 1954: బంగారు పాప, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం
- 1953: పిచ్చి పుల్లయ్య, కన్నతల్లి
- 1952: పెళ్ళి చేసి చూడు
- 1950: శ్రీ లక్ష్మమ్మ కథ