పొట్టేలు పున్నమ్మ
సినిమా
(పొట్టేలు పొన్నమ్మ నుండి దారిమార్పు చెందింది)
పొట్టేలు పున్నమ్మ 1978లో విడుదలై విజయం సాధించిన తెలుగు చిత్రం
పొట్టేలు పొన్నమ్మ (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | త్యాగరాజన్ |
తారాగణం | మురళీమోహన్, శ్రీప్రియ |
సంగీతం | కె. వి. మహదేవన్ |
నిర్మాణ సంస్థ | దేవర్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుతారాగణం
మార్చు- మురళీమోహన్
- శ్రీప్రియ
- పద్మప్రియ
- జయమాలిని
- నగేష్
- మోహన్ బాబు
- అల్లు రామలింగయ్య
- రావు గోపాలరావు
- దేవర్
- ప్రభాకర్‌రెడ్డి
- ముక్కామల కృష్ణమూర్తి
- రాజనాల కాళేశ్వరరావు
- హరిబాబు
- ప్రసాద్ బాబు
- సుంకర లక్ష్మి
- లక్ష్మీప్రియ
సాంకేతికవర్గం
మార్చుపాటలు
మార్చు- ఈ దాహం తీరింది ఆ దాహం తీర్చవే పైడిబొమ్మ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆత్రేయ
- ఎందుకేశావు చిన్నయ్య చెరుకు తోట నన్ను చూసేటందుకు - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
- గలగల జలజల పారే చిట్టేరు నేను నువ్వు ఒకటేతీరు - పి.సుశీల - రచన: ఆత్రేయ
- తేనెగూడు మా యీరా తిమ్మిరెక్కిపోతుంది తాగి చూడు - పి.సుశీల - రచన: ఆత్రేయ
మూలాలు
మార్చుబయటి లంకెలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)